BJP: పురందేశ్వరికి బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు.. అందుకోసమేనా?
ABN, Publish Date - Mar 19 , 2024 | 11:38 AM
Andhrapradesh: ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు హుటాహుటిన హస్తినకు బయలుదేరి వెళ్లారు. పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే పాడేరు, అనపర్తి, ఆదోనితో పాటు మరికొన్ని సీట్లపై కమలం పార్టీ అభ్యంతరం తెలుపుతున్నట్లు తెలుస్తోంది.
అమరావతి, మార్చి 19: ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరికి (AP BJP Chief Purandeshwari) అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు హుటాహుటిన హస్తినకు బయలుదేరి వెళ్లారు. పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే పాడేరు, అనపర్తి, ఆదోనితో పాటు మరికొన్ని సీట్లపై కమలం పార్టీ అభ్యంతరం తెలుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొన్ని సీట్లలో మార్పులు ఉంటాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై చర్చిచందేకు పురందేశ్వరి ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. ఈ నెల 21లోపు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
CBN Vs Jagan: ఏపీ మూడ్ మారింది.. గెలుపెవరిదో తేలిపోయిందిగా!
Lok Sabha Elections: ఎన్డీఏకు ఆర్ఎల్జీపీ గుడ్ బై.. కేంద్రమంత్రి పదవికి పశుపతి పరాస్ రాజీనామా..?
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Mar 19 , 2024 | 12:03 PM