ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Prathipati Pullarao: పల్నాడు హింసకు కారణాల్లో పోలీసుల తీరుపైనే అనుమానాలు

ABN, Publish Date - May 16 , 2024 | 04:17 PM

Andhrapradesh: పల్నాడు హింసపై నిజాల్ని సమాధి చేసే కుట్ర జరుగుతోందని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ నిజనిర్దారణ కమిటీని మాచర్ల ఎందుకు వెళ్లనివ్వలేదని ప్రశ్నించారు. పల్నాడు హింసకు కారణాల్లో పోలీసుల తీరుపైనే ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. డీజీపీ, ఎస్పీలు మారినా కిందిస్థాయి ఖాకీల్లో వైసీపీ వీరవిధేయులు ఉన్నారన్నారు.

Former minister prathipati Pullarao

పల్నాడు, మే 16: పల్నాడు (Palnadu Attacks) హింసపై నిజాల్ని సమాధి చేసే కుట్ర జరుగుతోందని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (Former Minister Prathipati Pullarao) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ (TDP) నిజనిర్దారణ కమిటీని మాచర్ల ఎందుకు వెళ్లనివ్వలేదని ప్రశ్నించారు. పల్నాడు హింసకు కారణాల్లో పోలీసుల తీరుపైనే ఎన్నో అనుమానాలు ఉన్నాయన్నారు. డీజీపీ, ఎస్పీలు మారినా కిందిస్థాయి ఖాకీల్లో వైసీపీ (YSRCP) వీరవిధేయులు ఉన్నారన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ వాళ్ల దాడులు అన్నది సుస్పష్టమన్నారు. పిన్నెల్లి గ్రామం వైసీపీ నేతల ఇళ్లల్లో భారీగా దొరికిన బాంబులు ఎవరివి? అని నిలదీశారు.

Shocking Video: రోడ్డుపై స్టైల్‌గా బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి.. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఏం జరిగిందంటే..


బాంబుల్ని వైసీపీ పోలింగ్ రోజే ఉపయోగించి ఉంటే ఏం జరిగి ఉండేదని అన్నారు. బాంబులు దొరికినా పోలీసులు బయటపెట్టక పోవడం వెనక కారణమేంటి? సమస్యాత్మక ప్రాంతమని తెలిసీ హింసను ఎందుకు నివారించలేకపోయారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. పిన్నెల్లి గ్రామం గత ఎన్నికల నుంచి రావణకాష్ఠంలా రగులుతునే ఉందన్నారు. అలాంటి సమస్యాత్మక ఊరిలో బాంబుల విషయం ఎందుకు దాచిపెట్టారు అంటూ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి...

Life Style: తొలిసారి చూసినప్పుడు అమ్మాయిల్లో అబ్బాయిలు ఏం గమనిస్తారో తెలుసా

Pre-Installed Apps: బాబోయ్.. కొత్త ఫోన్ల లో ముందే ఇన్స్టాల్ చేసిన యాప్స్ వెనుక ఇంత దారుణ మోసమా? వీటిని అలాగే వదిలేస్తే జరిగేదిదే..!

Read Latest AP News AND Telugu News

Updated Date - May 16 , 2024 | 04:18 PM

Advertising
Advertising