ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: ఆ ఫైళ్లు, రికార్డులను వారికి అందజేయాలి.. కీలక ఉత్తర్వులు

ABN, Publish Date - Jun 06 , 2024 | 07:03 PM

ఏపీలో ప్రభుత్వం మారడంతో జీఏడీ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రుల పేషీల్లోని సిబ్బందిని మాతృ శాఖలకు జీఏడీ పంపించారు. ఈ నెల 11వ తేదీలోగా ఆయా మంత్రుల పీఏ, పీఎస్, ఏపీఎస్సులను వారి వారి మాతృ శాఖల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అమరావతి: ఏపీలో ప్రభుత్వం మారడంతో జీఏడీ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రుల పేషీల్లోని సిబ్బందిని మాతృ శాఖలకు జీఏడీ పంపించారు. ఈ నెల 11వ తేదీలోగా ఆయా మంత్రుల పీఏ, పీఎస్, ఏపీఎస్సులను వారి వారి మాతృ శాఖల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రుల పేషీల్లోని ఫైళ్లు, రికార్డులను, డాక్యుమెంట్లను సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు అందజేయాలని ఆదేశించారు.

ఫర్నీచర్, కంప్యూటర్, స్టేషనరీల జాబితాను అక్నాలెడ్జ్ చేసి ఇవ్వాలని జీఏడీ ఆదేశించారు. నో డ్యూస్ సర్టిఫికెట్లు తీసుకోవాలని చెప్పారు. మంత్రుల నివాసాల్లో ఉన్న ఫర్నీచర్‌ను కూడా అక్నాలెడ్జ్ చేసి ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రుల నివాసాల్లో ఉన్న ఫైళ్లను కూడా సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు అందజేయాలని జీఏడీ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశించారు.

Updated Date - Jun 06 , 2024 | 07:16 PM

Advertising
Advertising