AARAA survey: ఆరా సర్వేలో గెలిచేది ఎవరంటే..
ABN, Publish Date - Jun 01 , 2024 | 06:59 PM
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) గెలుపెవరిది..? ప్రభుత్వం ఏర్పాటు చేసేది కూటమా..? లేకుంటే వైసీపీనా..? అనేదానిపై తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన, అత్యంత విశ్వసనీయత కలిగిన ఆరా మస్తాన్ తేల్చేశారు. కూటమికి ఎన్ని సీట్లు వస్తాయ్..? వైసీపీ గెలవబోయే స్థానాలు ఎన్ని..? ఎవరికెన్ని పార్లమెంట్ సీట్లు రాబోతున్నాయ్..? అనేదానిపై క్లియర్ కట్‌గా చెప్పేశారు. ఇంకెందుకు ఆలస్యం ఇదిగో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి లైవ్ క్లిక్ చేసి చూసేయండి..
AP Elections 2024: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) గెలుపెవరిది..? ప్రభుత్వం ఏర్పాటు చేసేది కూటమా..? లేకుంటే వైసీపీనా..? అనేదానిపై తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన, అత్యంత విశ్వసనీయత కలిగిన ఆరా మస్తాన్ తేల్చేశారు. కూటమికి ఎన్ని సీట్లు వస్తాయ్..? వైసీపీ గెలవబోయే స్థానాలు ఎన్ని..? ఎవరికెన్ని పార్లమెంట్ సీట్లు రాబోతున్నాయ్..? అనేదానిపై క్లియర్ కట్‌గా చెప్పేశారు. ఇంకెందుకు ఆలస్యం ఇదిగో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి లైవ్ క్లిక్ చేసి చూసేయండి..
ఆరా సర్వే అంచనాలు
ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సర్వే
నారా చంద్రబాబు నాయుడు - భారీ మెజార్టీ
జగన్ రెడ్డి భారీ మెజార్టీ
నారా లోకేష్ - భారీ మెజార్టీ
నందమూరి బాలకృష్ణ - భారీ మెజార్టీ
అచ్చెన్నాయుడు - గెలుపు
కొణిదెల పవన్ కళ్యాణ్ - భారీ గెలుపు
నాదెండ్ల మనోహర్ - గెలుపు
కనుమూరి రఘురామకృష్ణంరాజు - గెలుపు
అనకాపల్లి - సీఎం రమేష్ - బీజేపీ - విజయం
నర్సాపూరం - లావు శ్రీకృష్ణదేవరాయలు - తెలుగుదేశం - విజయం
దగ్గుబాటి పురందేశ్వరి - బీజేపీ - టైట్ ఫైట్
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి - ఓటమి
సుజనా చౌదరి - గెలుపు
కామినేని - గెలుపు
విష్ణు కుమార్ రాజు - టైట్ ఫైట్
వల్లభనేని వంశీ - గెలుపు
తమ్మినేని సీతారాం - ఓటమి
బూడి ముత్యాల నాయుడు - ఓటమి
మంత్రి అప్పల రాజు - ఓటమి
రోజా - ఓటమి
రాజన్న దోర - గెలుపు
బొత్సా సత్యనారాయణ - భారీ మెజార్టీ
గుడివాడ అమర్నాధ్ - ఓటమి
పినేపి విశ్వరూప్ - గెలుపు
చెల్లుబోయిన వేణుగోపాల్ - ఓటమి
కొట్టు సత్యనారాయణ - ఓటమి
కారుమూరు నాగేశ్వరరావు - ఓటమి
దాడిశెట్టి రాజా - గెలుపు
తానేటి వనిత - గెలుపు
జోగి రమేష్ - గట్టి పోటీ
అంబటి రాంబాబు - గట్టి పోటీ
విడుదల రజనీ - గట్టి పోటీ
మేరుగ నాగార్జున - గట్టిపోటీ
అదిమూలపు సురేష్ - స్వల్ప ఓట్లతో ఓటమి
కాకాని గోవర్గన్ రెడ్డి - గెలుపు
బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి - గెలుపు
అంజద్ బాషా - స్వల్ప ఓట్లతో గెలుపు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - భారీ మెజార్టీతో గెలుపు
ఉషశ్రీ చరణ్ - ఓటమి
గుమ్మనూరు జయరాం - ఓటమి
వల్లభనేని వంశీ - గెలుపు
తమ్మినేని సీతారాం - ఓటమి
బూడి ముత్యాల నాయుడు - ఓటమి
ఎంపీ విజయ సాయి రెడ్డి ఓటమి
ఏపీలో మరోసారి అధికారంలోకి వైసీపీ
94 సీట్లు వైసీపీకి వస్తాయి
71 - 81 సీట్లు కూటమికి..
పార్లమెంట్ - వైసీపీ - 15
పార్లమెంట్ - కూటమి -10
వైఎస్ షర్మిల డిపాజిట్ కోల్పోతుంది.
56 శాతం మహిళలు వైసీపీకు ఓట్లు వేశారు.
42 శాతం మహిళలు కూటమికు ఓట్లు వేశారు.
పురుషులలో 45 .35 శాతం వైసీపీ ఓట్లు వేశారు.
ఎన్డీఏ కూటమికి 51 శాతం ఓట్లు వేశారు.
Updated Date - Jun 01 , 2024 | 07:34 PM