ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CM Ramesh: ఎన్డీఏ కూటమి డంపింగ్ యార్డ్ కాదు.. వైసీపీ నేతలను చేర్చుకోం.. సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Jun 15 , 2024 | 07:52 PM

సీపీ నుంచి వచ్చే వారిని తీసుకోవడానికి ఎన్డీఏ కూటమి డంపింగ్ యార్డ్ కాదని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ (CM Ramesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని నష్టపరిచి దాకోవడానికి, దాచుకోవడానికి వచ్చేవారిని కూటమిలో చేర్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

CM Ramesh

అనకాపల్లి జిల్లా: వైసీపీ నుంచి వచ్చే వారిని తీసుకోవడానికి ఎన్డీఏ కూటమి డంపింగ్ యార్డ్ కాదని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ (CM Ramesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని నష్టపరిచి దాకోవడానికి, దాచుకోవడానికి వచ్చేవారిని కూటమిలో చేర్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై కూటమి కుటుంబ సభ్యులు అపోహలు నమ్మొద్దని అన్నారు. ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనలో రాష్ట్రం ఎంతగానో నష్టపోయిందని చెప్పారు. ఐదేళ్లలో దందాలు చేసిన ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.


మాజీ సీఎం జగన్ ఆదేశానుసారం పని చేసిన అధికారుల పైన చట్టపరమైన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. పార్లమెంటులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేయడాన్ని వైసీపీ అడ్డుకుంటుందని చెప్పిన జగన్, ముందు ఆ పార్టీ రాజ్యసభ సభ్యులను కాపాడుకోవాలని అన్నారు. రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాల సహకారంతో అనకాపల్లి జిల్లాలో పరిశ్రమలు తీసుకొచ్చి స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిపిస్తానని హామీ ఇచ్చారు. నిజాలు నిర్భయంగా రాస్తే స్వాగతిస్తామని అన్నారు. అసత్యాలు రాసే మీడియా సంస్థలపై కూడా చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదని వార్నింగ్ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

Chandrababu: ప్రజావేదికను అలానే ఉంచుతాం.. ఎందుకంటే..?

Pawan Kalyan: అడవుల వినాశనానికి పాల్పడితే కటకటాల వెనక్కు వెళ్లాల్సిందే..: పవన్ కళ్యాణ్

Nara Lokesh: మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు

AP Politics: ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటారా.. అహంకారంతో ముందుకెళ్తారా..!

AP Politics: పాలనలో సంస్కరణలకు శ్రీకారం.. గతానికి.. ప్రస్తుతానికి స్పష్టమైన తేడా..

Actor Suman: కూటమి ప్రభుత్వం ఏర్పాటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుమన్

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 15 , 2024 | 07:55 PM

Advertising
Advertising