ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CPI Narayana: చంద్రబాబుకు నారాయణ అభినందనలు

ABN, Publish Date - Jun 13 , 2024 | 09:16 PM

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నేడు(గురువారం) బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో ఐదు కీలక ఫైళ్లపై సంతకం చేశారు. అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడారు.

CPI Narayana

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) నేడు(గురువారం) బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో ఐదు కీలక ఫైళ్లపై సంతకం చేశారు. అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వంలో నష్టపోయిన ప్రజలు, రైతులకు అండగా ఉంటానని భరోసా కల్పించారు.


జగన్ ఖాతరు చేయలేదు..

అయితే ‘‘జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష’’ పథకాన్ని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రద్దు చేశారు. ఈ విషయంపై చంద్రబాబుకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) అభినందనలు తెలిపారు. ‘‘నా భూమిపై నీ ఫొటో ఏంటని రాష్ట్ర రైతులంతా నిరసన చేసిన జగన్ ఖాతరు చేయలేదు.. చివరకు నారా వారి చేతులతోనే జగన్ జీవో నరకబడింది’’ తెలంగాణలో ధరణి భూ పథకంతో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పతనం లాగానే.. ‘‘జగన్ భూ రక్షణ’’ పథకం వల్లే జగన్ ప్రభుత్వం కూలిపోతుంది అని గత సంవత్సరం డిసెంబర్‌లో నేను ఓ వీడియో విడుదల చేశా. ఇప్పుడు అందరి గుర్తు కోసం మరలా తిరిగి ఆ వీడియో రీ పోస్ట్ చేస్తున్నా’’ అని సీపీఐ నారాయణ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Minister Ramanaidu: వలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ పెన్షన్

Chandrababu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. మొదటి సంతకం ఈ ఫైల్‌పైనే..!

AP News: రాష్ట్రపతి ముర్మును కలిసిన విష్ణువర్ధన్ రెడ్డి .. ఎందుకంటే..?

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - Jun 13 , 2024 | 10:55 PM

Advertising
Advertising