ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sathya Kumar: వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్..

ABN, Publish Date - Jun 16 , 2024 | 12:24 PM

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి(Health and Family Welfare Minister)గా సత్య కుమార్ యాదవ్ (Satya Kumar Yadav) బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని 5వ బ్లాక్‌లోని తన ఛాంబర్లో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి(Health and Family Welfare Minister)గా సత్య కుమార్ యాదవ్(Satya Kumar Yadav) బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని 5వ బ్లాక్‌లోని తన ఛాంబర్లో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తనపై నమ్మకం ఉంచి మంత్రిగా బాధ్యతలు అప్పగించిన మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు ధన్యవాదాలు తెలిపారు.


ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో వైద్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. జగన్ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ నిధులు దారి మళ్లించారు. అందుకు గల కారణాలపై విచారణ చేపడతాం. కేంద్ర ప్రభుత్వ పథకాలనూ ఇష్టానుసారం దారి మళ్లించారు. ఆరోగ్యశ్రీ పథకంలోనూ అవకతవకలు జరిగాయి. వీటంన్నింటిపై విచారణ చేపడతాం. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తాం. ఆంధ్రప్రదేశ్‌ను క్యాన్సర్ రహిత రాష్ట్రంగా మారుస్తాం" అని అన్నారు.

ఇది కూడా చదవండి:

AP Politics: వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి: మంత్రి సత్యకుమార్

Updated Date - Jun 16 , 2024 | 12:24 PM

Advertising
Advertising