ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MP Mopidevi: వైసీపీకి భారీ షాక్.. రాజీనామా చేయనున్న ఎంపీ మోపిదేవి..

ABN, Publish Date - Aug 28 , 2024 | 12:07 PM

వైసీపీకి మరో భారీ షాక్ తగలనుంది. వైసీపీ సీనియర్ నేత, ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి ఆయన రేపు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.

Mopidevi Venkata Ramana

బాపట్ల: వైసీపీకి మరో భారీ షాక్ తగలనుంది. వైసీపీ సీనియర్ నేత, ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి ఆయన రేపు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు మరో నేత ఝలక్ ఇచ్చినట్లు అవుతుంది. తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఇప్పటికే పలువురు కీలక నేతలు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. వెంకటరమణ రాజీమానా చేస్తే ఈయన కూడా ఆ లిస్టులో చేరే అవకాశం ఉంది.

Updated Date - Aug 28 , 2024 | 12:08 PM

Advertising
Advertising
<