ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: ఏపీ సెక్రటేరియేట్ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కేటాయింపుపై సుప్రీంకోర్టు స్టే

ABN, Publish Date - Apr 29 , 2024 | 07:54 PM

ఏపీ సెక్రటేరియేట్ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై సుప్రీంకోర్టు(Supreme Court) సోమవారం విచారణ చేపట్టింది. సెక్రటేరియేట్ ఉద్యోగులకు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది.

అమరావతి: ఏపీ సెక్రటేరియేట్ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై సుప్రీంకోర్టు(Supreme Court) సోమవారం విచారణ చేపట్టింది. సెక్రటేరియేట్ ఉద్యోగులకు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది.


155 ఎకరాలను రూ.3 కోట్ల నామమాత్రం ధరకు తెలంగాణ ప్రభుత్వం కట్టబెట్టింది. హైకోర్టులో సెక్రటేరియేట్ ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. రూ. 1500కోట్ల విలువైన భూమిని తక్కువ ధరకు ఇవ్వడంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో పిటీషనర్ సవాల్ చేశారు. హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది.

AP Elections: ఎన్నికల ముందు పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్!

Read Latest Andhra pradesh News or Telugu News

Updated Date - Apr 29 , 2024 | 08:14 PM

Advertising
Advertising