ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kadapa: బరితెగించిన రౌడీ మూకలు.. టీడీపీ నేతపై కర్రలు, రాడ్లతో దాడి..

ABN, Publish Date - Oct 19 , 2024 | 09:02 AM

నగరంలో రౌడీ మూకలు రెచ్చిపోయారు. కడప నగర టీడీపీ అధ్యక్షుడు శివకొండారెడ్డిపై గుర్తుతెలియని దుండగలు దాడికి తెగబడ్డారు. నగరంలో చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై వెళ్తున్న శివకొండారెడ్డిపై దుండగులు ఒక్కసారిగా దాడి చేశారు.

కడప: నగరంలో రౌడీ మూకలు రెచ్చిపోయారు. కడప నగర టీడీపీ అధ్యక్షుడు శివకొండారెడ్డిపై గుర్తుతెలియని దుండగలు దాడికి తెగబడ్డారు. నగరంలో చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై వెళ్తున్న శివకొండారెడ్డిపై దుండగులు ఒక్కసారిగా దాడి చేశారు. కర్రలు, ఇనుప రాడ్లతో విపరీతంగా కొట్టారు. దీంతో బాధితుడికి తీవ్రగాయాలు అయ్యారు. స్థానికులు వెంటనే అతడిని రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన కడప నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దాడి ఎందుకు జరిగింది, ఎవరు చేశారనే వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది.

Updated Date - Oct 19 , 2024 | 09:08 AM