ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nara Bhuvaneshwari: భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా ఉండవల్లి చేరుకుంటున్న ప్రముఖులు..

ABN, Publish Date - Jun 20 , 2024 | 09:52 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) పుట్టినరోజు సందర్భంగా ఉండవల్లి(Undavalli) నివాసానికి పార్టీ శ్రేణులు, అభిమానులు ఇవాళ(గురువారం) ఉదయం నుంచీ పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు.

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) పుట్టినరోజు సందర్భంగా ఉండవల్లి(Undavalli) నివాసానికి పార్టీ శ్రేణులు, అభిమానులు ఇవాళ(గురువారం) ఉదయం నుంచీ పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు. తాజాగా ఎంపీ పురందేశ్వరి, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి సతీశ్ కుమార్, ఎంపీ సి.ఎం.రమేశ్ తదితరులు ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు.


పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో ప్రముఖులు చంద్రబాబు నివాసానికి క్యూ కడుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం తన సతీమణి భువనేశ్వరికి ఎక్స్(ట్విట్టర్) వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే తన ఆలోచనతో ఆమె అండగా నిలిచారని కొనియాడారు. కష్టకాలంలోనూ తన వెంట నవ్వుతూ నడిచిన ఆమెను సీఎం చంద్రబాబు అభినందించారు.

Updated Date - Jun 20 , 2024 | 09:56 PM

Advertising
Advertising