ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu: చంద్రబాబు వద్దకు క్యూ కట్టిన ఆశావహులు..

ABN, Publish Date - Mar 06 , 2024 | 01:48 PM

టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు ఆశావహులంతా క్యూ కట్టారు. రెండో జాబితా సిద్ధమవుతోందన్న వార్తల నడుమ తీవ్ర ఉత్కంఠ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆశావహులంతా చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయన్ను కలుస్తున్నారు. చంద్రబాబు నివాసానికి కళా వెంకట్రావు, సోమిరెడ్డి, గుమ్మనూరు జయరాం.. గౌతు శివాజీ, బండారు అప్పలనాయుడు వచ్చి ఆయన్ను కలిశారు.

అమరావతి: టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) వద్దకు ఆశావహులంతా క్యూ కట్టారు. రెండో జాబితా సిద్ధమవుతోందన్న వార్తల నడుమ తీవ్ర ఉత్కంఠ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆశావహులంతా చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయన్ను కలుస్తున్నారు. చంద్రబాబు నివాసానికి కళా వెంకట్రావు (Kala Venkata Rao), సోమిరెడ్డి (Somireddy), గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram).. గౌతు శివాజీ, బండారు అప్పలనాయుడు వచ్చి ఆయన్ను కలిశారు.

Dharmana Prasad Rao: 40 ఏళ్లలో ఎప్పుడైనా బీసీలను రాజ్యసభకు పంపాడా?

కళా వెంకట్రావు ఎచ్చెర్ల స్థానాన్ని ఆశిస్తున్నారు. సర్వేపల్లి (Sarvepalli) నుంచి సోమిరెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. కళా వెంకట్రావు, సోమిరెడ్డికి ఇప్పటి వరకూ క్లారిటీ అయితే రాలేదు. ఇక గౌతు శివాజీ కుమార్తె గౌతు శీరిష వచ్చేసి పలాస టికెట్ ఆశిస్తున్నారు. బండారు సత్యనారాయణ మూర్తి (Bandaru Satyanarayana Murthy) పెందుర్తి టికెట్ ఆశిస్తున్నారు. రామ్మోహనాయుడు వెంట చంద్రబాబు నివాసానికి బండారు అప్పలనాయుడు వచ్చారు. గుమ్మనూరు జయరాం.. గుంతకల్లు స్థానం ఆశిస్తున్నారు. గుమ్మనూరుకు వ్యతిరేకంగా గుంతకల్లులో టీడీపీ కేడర్ ఆందోళన నిర్వహిస్తోంది. రెండో విడత అభ్యర్థుల జాబితాలో తమ పేర్లు ఉంటాయని కళా వెంకట్రావు, గుమ్మనూరు ఆశిస్తున్నారు.

Komatireddy Venkatreddy: బీఆర్‌ఎస్‌లో హరీష్‌రావు ఉండడం డౌటే!

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 06 , 2024 | 02:04 PM

Advertising
Advertising