ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Loan Syndication : హడ్కో సీఈవోతో నారాయణ భేటీ

ABN, Publish Date - Dec 25 , 2024 | 06:49 AM

రాష్ట్ర పురపాలకమంత్రి పి.నారాయణ హడ్కో సీఈవో సంజయ్‌ కుల్‌శ్రేష్ఠతో మంగళవారమిక్కడ సమావేశమయ్యారు.

న్యూఢిల్లీ, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పురపాలకమంత్రి పి.నారాయణ హడ్కో సీఈవో సంజయ్‌ కుల్‌శ్రేష్ఠతో మంగళవారమిక్కడ సమావేశమయ్యారు. అమరావతికి రుణ సమీకరణ ప్రక్రియపై చర్చించారు. జిందాల్‌ సా లిమిటెడ్‌ చైర్మన్‌ పృథ్వీరాజ్‌ జిందాల్‌తోనూ నారాయణ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ‘వేస్ట్‌ టు ఎనర్జీ’ ప్లాంట్ల ఏర్పాటుపై చర్చించారు.

Updated Date - Dec 25 , 2024 | 06:49 AM