ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rapaka Varaprasada Rao: రాపాక ఎంపీగా పోటీ చేయనున్నారా..! జగన్ ఆయనకు ఏం చెప్పారంటే..?

ABN, Publish Date - Mar 05 , 2024 | 08:00 PM

పి.గన్నవరంలో వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..

అంబేద్కర్ కోనసీమ జిల్లా: పి.గన్నవరంలో వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు (MLA Rapaka Varaprasada Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ తనను అమలాపురం (Amalapuram) ఎంపీగా పోటీచేయమంటున్నారని చెప్పారు. అమలాపురం ఎంపీగా పోటీ చేసేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు.

ఇప్పటివరకు రాజోలు ఎమ్మెల్యేగా ‘గడప గడపకు - మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించానని తెలిపారు. జగన్ ఆదేశాలే తనకు శిరోధార్యమని చెప్పారు. అమలాపురం ఎంపీగా తాను పోటీ చేస్తానని చెప్పారు. ఇదే వేదికపై సిట్టింగ్ ఎంపీ చింతా అనూరాధతో పాటూ ఎంపీ మిథున్ రెడ్డి, మంత్రి పినిపే విశ్వరూప్, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు ఉండగానే ఎమ్మెల్యే రాపాక ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాపాక వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి. అయితే ఎంపీ సీటు వ్యవహారంలో వైసీపీ అధిష్ఠానం ఎవరివైపు మొగ్గు చూపుతుందో చూడాల్సి ఉంది.

Updated Date - Mar 05 , 2024 | 08:02 PM

Advertising
Advertising