Home » Rapaka Vara Prasada Rao
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. 2019ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున గెలిచి వైసీపీకి అనుకూలంగా వ్యవహించిన కోమసీమ జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైసీపీకి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించారు.
జనసేన పార్టీకి (Janasena Party), రాజోలు నియోజకవర్గానికి (Razole Constituency) ఒక ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఎందుకంటే.. 2019 ఎన్నికల్లో ఆ ఒక్క అసెంబ్లీ స్థానంలోనే జనసేన గెలుపొందింది. పవన్ కళ్యాణ్‌పై (Pawan Kalyan) ఉన్న నమ్మకంతో.. రాజోలు నియోజకవర్గ ప్రజలు ఆ స్థానం నుంచి జనసేన తరఫున పోటీ చేసిన రాపాక వరప్రసాద్‌ని గెలిపించారు.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంపింగ్‌లు జరుగుతూనే ఉన్నాయి. ఇలాగే టీడీపీ నుంచి గొల్లపల్లి సూర్యారావు వైసీపీకి వచ్చారు. ఆయన రాకతో రాజోలు నియోజకవర్గ వైసీపీలో అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన గొల్లపల్లి సూర్యారావును సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అనుచరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో రాపాక అనుచరులు వైసీపీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు.
కోనసీమ జిల్లా అమలాపురం వైసీపీ ఎంపీ చింతా అనురాధకు అవమానాల మీద అవమానాలు ఎదురవుతున్నాయి. అనురాధను సంగతి తేల్చకుండానే అమలాపురం ఎంపీ టికెట్ రాత్రికి రాత్రి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు వైసీపీ అధిష్టానం కేటాయించింది. తన పరిస్థితి ఏంటో అర్థం కాక అనురాధ తల పట్టుకుంటున్నారు.
పి.గన్నవరంలో వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడు పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే కుమారుడి పెళ్లి కోసం డ్వాక్రా యానిమేటర్లు తీసుకున్న నిర్ణయం హల్చల్ చేస్తోంది.
ఏపీలో అసలే ఎన్నికలకు సమయం ఆసన్నమైంది.. పార్టీలన్నీ ఏ చిన్న అవకాశం దొరికినా వదులుకోవడం లేదు. గతంలో ఎంత పెద్ద కార్యక్రమం అయినా విస్మరించిన నేతలు ఇప్పుడు చిన్న చిన్న కార్యక్రమాలను కూడా వదలడం లేదు. కార్యక్రమం ఏదైనా తమకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందనే తలంపుతోనే ఉన్నారు. ఇక అలాంటిది ఏకంగా వేరొక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీ అధినేతకు తమ కుమారుడి పెళ్లిలో పెద్ద పీట వేస్తే ఆగుతారా?
అవును.. జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు (Rapaka Vara Prasada Rao) వైసీపీ నేతలను (YSRCP Leaders) మించిపోయి ప్రవర్తిస్తున్నారు. నిద్ర లేచింది మొదలుకుని పడుకునే వరకు వైఎస్ జగన్.. వైఎస్ జగన్ (YS Jagan) అని తెగ కలవరిస్తున్నారు.
జనసేన (Janasena) తరఫున గెలిచి వైసీపీకి (YSRCP) అనుబంధంగా పనిచేస్తున్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (Rapaka Varaprasad) చిక్కుల్లో పడ్డారు. గతంలో..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ప్రలోభ పెట్టాలని చూశారంటూ నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ సంచలనానికి తెరదీశారు. విజయ్ అనే వ్యక్తి తనను ప్రలోభ పెట్టాలని చూశారని వెల్లడించారు.