ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP NEWS: టీడీపీ - జనసేన - బీజేపీ పొత్తుతో కదులుతున్న తాడేపల్లి ప్యాలెస్ పునాదులు: సీఎం రమేష్

ABN, Publish Date - Mar 10 , 2024 | 08:22 PM

టీడీపీ - జనసేన - బీజేపీ పొత్తు నూతన శకానికి నాంది పలుకుతుందని రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ (MP CM Ramesh) అన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... మూడు పార్టీల పొత్తుపెట్టుకోకుండా ఉండేందుకు కొన్ని పార్టీలు శతవిధాల ప్రయత్నించాయని.. ఎన్నో కథనాలను ప్రచురించా యని తెలిపారు.

కడప: టీడీపీ - జనసేన - బీజేపీ పొత్తు నూతన శకానికి నాంది పలుకుతుందని రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ (MP CM Ramesh) అన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... మూడు పార్టీల పొత్తుపెట్టుకోకుండా ఉండేందుకు కొన్ని పార్టీలు శతవిధాల ప్రయత్నించాయని.. ఎన్నో కథనాలను ప్రచురించా యని తెలిపారు. ముందుగానే ఊహించినట్లు బీజేపీ(BJP)తో పొత్తు పెట్టుకున్న పార్టీయే అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

మూడు పార్టీల పొత్తుతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయని చెప్పారు. ఐదేళ్ల పాలనలో విచ్చలవిడిగా దోచుకున్న సొమ్ము ఎక్కడదాచి పెట్టిన చివరకు భూముల్లో పూడ్చి పెట్టిన వెలికి తీసి పేదలకు పంచుతామని హెచ్చరించారు. ఇకనుంచి పాలన పోలీసింగ్ ఎలా ఉంటుందో చూపిస్తామని సీఎం రమేష్ అన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 10 , 2024 | 08:22 PM

Advertising
Advertising