ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: నెల్లూరులో వైసీపీ నేతల అరాచకం

ABN, Publish Date - Mar 09 , 2024 | 10:19 AM

Andhrapradesh: రాష్ట్రంలో వైసీపీ నేతల అరాచకాలు రోజు రోజుకు శృతిమించిపోతున్నాయి. తాజాగా జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలోని పోతిరెడ్డిపాళెం తిప్ప ప్రాంతంలో మంచినీటి ప్లాంటుకి విద్యుత్తు‌ను కట్ చేయించారు వైసీపీ నేతలు. ఎంపీ వీపీఆర్ గతంలో తన సొంత నిధులతో ప్లాంటు ఏర్పాటు చేశారు. అయితే ప్లాంట్‌కు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తాగునీటి కోసం 300 గిరిజన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నెల్లూరు, మార్చి 9: రాష్ట్రంలో వైసీపీ నేతల అరాచకాలు రోజు రోజుకు శృతిమించిపోతున్నాయి. జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలోని పోతిరెడ్డిపాళెం తిప్ప ప్రాంతంలో మంచినీటి ప్లాంటుకి విద్యుత్తు‌ను కట్ చేయించారు వైసీపీ నేతలు. ఎంపీ వీపీఆర్ గతంలో తన సొంత నిధులతో ప్లాంటు ఏర్పాటు చేశారు. అయితే ప్లాంట్‌కు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తాగునీటి కోసం 300 గిరిజన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా పోతిరెడ్డిపాళెం తిప్పని తవ్వి కోట్లు విలువ చేసే గ్రావెల్‌ను వైసీపీ నేతలు అమ్ముకున్నారు. తవ్విన తిప్పని చదును చేసి అక్రమ లే అవుట్‌ నిర్మించి... అక్రమంగా స్థలాల అమ్మకాలకు తెగబడ్డారు. తాతముత్తాతల కాలం నుంచి నివాసం ఉంటున్న గిరిజన కుటుంబాలని ఖాళీ చేయాలంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగుతున్నారంటూ గిరిజనులు వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి...

Accident: అరకులోయలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

ఫారెక్స్‌ నిల్వల్లో భారీ వృద్ధి


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 09 , 2024 | 10:19 AM

Advertising
Advertising