ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Yarlagadda Venkatrao: పవన్ కళ్యాణ్‌కు హ్యాట్సాఫ్...

ABN, Publish Date - Mar 12 , 2024 | 01:23 PM

Andhrapradesh: రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు విషయంలో ఒక మెట్టు కింద దిగిన పవన్ కళ్యాణ్‌కు టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు హ్యాట్సాఫ్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందన్నారు. నిన్నటి వరకు ఒక్క బస్సు కూడా ఇవ్వని అధికారులు ఇప్పుడెందుకు బస్సులిస్తామని చెప్తున్నారని ప్రశ్నించారు.

అమరావతి, మార్చి 12: రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో (BJP) పొత్తు విషయంలో ఒక మెట్టు కింద దిగిన పవన్ కళ్యాణ్‌కు (Janasena Chief Pawan Kalyan) టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు (TDP Leader Yarlagadda Venkatrao) హ్యాట్సాఫ్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ (TDP - Janasena - BJP) కలయిక కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందన్నారు. నిన్నటి వరకు ఒక్క బస్సు కూడా ఇవ్వని అధికారులు ఇప్పుడెందుకు బస్సులిస్తామని చెప్తున్నారని ప్రశ్నించారు. చిలకలూరిపేటలో జరిగే సభ గ్రాండ్ సక్సెస్ చేసేందుకే ఇప్పుడు లోకేష్‌తో (TDP Leader Lokesh) సమావేశం అవుతున్నామని తెలిపారు. మూడు పార్టీలకు చెందిన ముఖ్యనేతలు అందరూ ఈ సమావేశానికి హాజరయ్యారని తెలిపారు. ఇంకా కొంతమంది పోలీసుల తీరు మార్చుకోవాలని సూచించారు. పోలీసులు తీరు మార్చుకోకపోతే కచ్చితంగా టీడీపీ ప్రభుత్వం (TDP Government) అధికారంలోకి వచ్చిన తర్వాత బుద్ధి చెప్తామని హెచ్చరించారు. గన్నవరం పోలీసుల వ్యవహారం చూస్తుంటే పోలీస్ స్టేషన్ ఎత్తివేస్తే చాలా మంచిది అనుకుంటున్నా అంటూ యార్లగడ్డ వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి...

KTR: కరీంనగర్ ‘కదన భేరి’ సభకు కేటీఆర్ దూరం.. కారణమిదే!

CM Revanth Reddy: పదో తరగతి పరీక్షలపై రేవంత్ సీరియస్.. జామర్లతో సిగ్నల్స్ ఆఫ్ చేయిస్తారట..


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 12 , 2024 | 01:24 PM

Advertising
Advertising