TDP-Janasena: వైసీపీ ఊహించని రీతిలో టీడీపీ-జనసేన తొలి జాబితా..
ABN, Publish Date - Feb 24 , 2024 | 11:50 AM
TDP-Janasena Candidates: 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్న టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇరువురూ మీడియా మీట్ ఏర్పాటు చేసి అభ్యర్థులను ప్రకటిస్తున్నారు...
2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్న టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇరువురూ మీడియా మీట్ ఏర్పాటు చేసి అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. వైసీపీ ఇప్పటికే పలువురు అభ్యర్థులను ప్రకటించగా.. ఆ పార్టీ అధిష్టానం ఊహించని రీతిలో టీడీపీ-జనసేన అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో ఎవరెవరున్నారు..? ఎవరు ఎక్కడ్నుంచి పోటీ చేస్తున్నారనేది..? ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షంచండి..
Updated Date - Feb 24 , 2024 | 11:50 AM