Trains: సూళ్లూరుపేట, నెల్లూరు మెము రైళ్ల వేళల్లో మార్పులు
ABN, Publish Date - Dec 18 , 2024 | 10:04 AM
స్థానిక మూర్ మార్కెట్ కాంప్లెక్స్ నుంచి బయల్దేరే మెమొ రైళ్లలో మార్పులు చేసినట్టు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. - మూర్ మార్కెట్ కాంప్లెక్స్-సూళ్లూరుపేట(Moore Market Complex-Sullurpet) మెమొ తెల్లవారుజామున 5.15 గంటలకు బదులు 5.40 గంటలకు బయల్దేరుతుంది.
చెన్నై: స్థానిక మూర్ మార్కెట్ కాంప్లెక్స్ నుంచి బయల్దేరే మెమొ రైళ్లలో మార్పులు చేసినట్టు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. - మూర్ మార్కెట్ కాంప్లెక్స్-సూళ్లూరుపేట(Moore Market Complex-Sullurpet) మెమొ తెల్లవారుజామున 5.15 గంటలకు బదులు 5.40 గంటలకు బయల్దేరుతుంది. - నెల్లూరు-సూళ్లూరుపేట(Nellore-Sullurpet) మెమొ ఉదయం 10.05 గంటలకు బదులు 10.30 గంటలకు బయల్దేరుతుంది. - మూర్ మార్కెట్ కాంప్లెక్స్-గుమ్మిడిపూండి సబర్బన్ రైలు తెల్లవారుజామున 5.40కు బదులు 5.20 గంటలకు బయల్దేరుతుందని, ఈ మార్పు మంగళవారం నుంచి అమలుకు వచ్చిందని దక్షిణ రైల్వే తెలిపింది.
ఈ వార్తను కూడా చదవండి: Rains: తీవ్రరూపం దాల్చనున్న అల్పపీడనం.. 6 జిల్లాలకు భారీ వర్ష సూచన
ఈవార్తను కూడా చదవండి: Youth Addiction : మృత్యు వలయం
ఈవార్తను కూడా చదవండి: బీఆర్ఎస్ నేతలకు సవాల్, చర్చకు సిద్ధమా..
ఈవార్తను కూడా చదవండి: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు
ఈవార్తను కూడా చదవండి: లగచర్ల రైతులపై కేసులు ఎత్తివేయాలి
Read Latest Telangana News and National News
Updated Date - Dec 18 , 2024 | 10:04 AM