ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Trains: రేపు సూళ్లూరుపేట, నెల్లూరు మెము రైళ్లు పాక్షిక రద్దు

ABN, Publish Date - Nov 14 , 2024 | 11:51 AM

చెన్నై సెంట్రల్‌-గూడూరు సెక్షన్‌(Chennai Central-Gudur section) పరిధిలోని తడ, సూళ్లూరుపేట మధ్య రైలుమార్గంలో మరమ్మతుల కారణంగా శుక్రవారం సూళ్లూరుపేట, నెల్లూరు వెళ్లే మెము రైళ్లు కొన్ని పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా రద్దయినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

చెన్నై: చెన్నై సెంట్రల్‌-గూడూరు సెక్షన్‌(Chennai Central-Gudur section) పరిధిలోని తడ, సూళ్లూరుపేట మధ్య రైలుమార్గంలో మరమ్మతుల కారణంగా శుక్రవారం సూళ్లూరుపేట, నెల్లూరు వెళ్లే మెము రైళ్లు కొన్ని పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా రద్దయినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ వార్తను కూడా చదవండి: IMD: బంగాళాఖాతంలో అల్పపీడనం.. మూడు రోజులు వర్ష సూచన


రద్దయిన మెము రైళ్లు...

- నెం.06741 మూర్‌మార్కెట్‌ కాంప్లెక్స్‌ నుంచి ఉదయం 5.15 గంటలకు సూళ్లూరుపేటకు వెళ్లే మెము రద్దు.

- నెం.06745 సూళ్లూరుపేట నుంచి ఉదయం 7.55 గంటలకు నెల్లూరు వెళ్లే మెము.

- నెం.06746 నెల్లూరు నుంచి ఉదయం 10.20 గంటలకు సూళ్లూరుపేటకు వెళ్లే మెము రైలు.

- నెం.06742 సూళ్లూరుపేట నుంచి మధ్యాహ్నం 12.35 గంటలకు మూర్‌మార్కెట్‌ కాంప్లెక్స్‌ వెళ్లే సబర్బన్‌ రైలు రద్దు.


పాక్షికంగా రద్దయినవి...

- నెం.42401, నెం.42403 మూర్‌మార్కెట్‌ కాంప్లెక్స్‌ నుంచి తెల్లవారుజామున 4.15, 5 గంటలకు సూళ్లూరుపేట వెళ్లే సబర్బన్‌ రైళ్లు ఎలావూర్‌ వరకు మాత్రమే నడుస్తాయి.

- నెం.42405 సూళ్లూరుపేట(Sullurpet) నుంచి ఉదయం 6.45, 7.25 గంటలకు మూర్‌ మార్కెట్‌ కాంప్లెక్స్‌ బయల్దేరే రైళ్లు సూళ్లూరుపేటకు బదులుగా ఎలావూర్‌ నుంచి బయల్దేరనున్నాయి.


ఈవార్తను కూడా చదవండి: KTR: కొడంగల్‌ నుంచే రేవంత్‌ భరతం పడతాం

ఈవార్తను కూడా చదవండి: దాడిని ప్రోత్సహించిన వారిని వదిలిపెట్టం

ఈవార్తను కూడా చదవండి: తండ్రిని పట్టించుకోని కొడుక్కి తగిన శాస్తి

ఈవార్తను కూడా చదవండి: రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 14 , 2024 | 11:51 AM