ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pawan Kalyna: పవన్ కల్యాణ్ పోటీ చేసేది అక్కడి నుంచే..!

ABN, Publish Date - Feb 21 , 2024 | 03:34 PM

Pawan Kalyan to contest from Bhimavaram: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా కొద్ది టీడీపీ-జనసేన మధ్య పొత్తు వ్యవహారం కొలిక్కి వస్తోంది. తాజాగా పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ నేతలు పవన్ కల్యాణ్ పోటీపై కీలక సమాచారం అందిస్తున్నారు. పవన్ పోటీ దాదాపు ఖరారైంది.

Pawan Kalyan to contest from Bhimavaram

భీమవరం, ఫిబ్రవరి 21: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా కొద్ది టీడీపీ(TDP)-జనసేన(Janasena) మధ్య పొత్తు వ్యవహారం కొలిక్కి వస్తోంది. తాజాగా పవన్ కల్యాణ్(Pawankalyan) పోటీ చేసే స్థానం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ నేతలు పవన్ కల్యాణ్ పోటీపై కీలక సమాచారం అందిస్తున్నారు. పవన్ పోటీ దాదాపు ఖరారైంది. టీడీపీ నేతలతో తాజా రాజకీయాలపై జరిగిన చర్చలో సూచనప్రాయంగా తెలిపినట్లు సమాచారం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం(Bhimavaram) నుంచి పోటీ చేయనున్నట్లు చెబుతున్నారు టీడీపీ, జనసేన శ్రేణులు. ఈ నేపథ్యంలోనే.. భీమవరంలో పలు పార్టీల నేతలను ఆయన కలుస్తున్నారని జనసైనికులు చెబుతున్నారు. ఇబ్బందికర పరిస్థితి వస్తే ఆయన భీమవరం నుంచే పోటీ చేయడం ఖాయం అని జనసేన నాయకులు ఉద్ఘాటిస్తున్నారు.

ఓడిన చోట నుంచే..

కాగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. అయితే, ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌పై జస్ట్ 8,357 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. ఇప్పుడు ఓడిన నియోజకవర్గం నుంచే మరోసారి పోటీ చేసి అక్కడే గెలవాలని నిర్ణయించుకున్నారు జనసేనాని. అందుకే.. ఇప్పటి నుంచే కసరత్తు షురూ చేశారు. తనకు అనుకూల పార్టీలు, అనుకూల సంఘాలు, ముఖ్య నాయకులను కలిసి సపోర్ట్ కోరుతున్నారు పవన్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 21 , 2024 | 04:01 PM

Advertising
Advertising