ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: టీడీపీ నేతపై దాడిని అడ్డుకున్నారని.. ఎస్ఐపై వైసీపీ నేతల దాడి..

ABN, Publish Date - May 17 , 2024 | 08:09 AM

పల్నాడు జిల్లాలో బొల్లాపల్లి ఎస్ఐపై వైసీపీ నేతలు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల13న బొల్లాపల్లి ఎస్ఐ చెన్నకేశవులుపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. తెలుగు యువత నాయకుడు పోక వెంకట్రావు కారుపై దాడి చేసి బొల్లాపల్లి వైసీపీ నాయకులు హత్యాయత్నం చేశారు.

పల్నాడు: పల్నాడు జిల్లాలో బొల్లాపల్లి ఎస్ఐపై వైసీపీ నేతలు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల13న బొల్లాపల్లి ఎస్ఐ చెన్నకేశవులుపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. తెలుగు యువత నాయకుడు పోక వెంకట్రావు కారుపై దాడి చేసి బొల్లాపల్లి వైసీపీ నాయకులు హత్యాయత్నం చేశారు. దాడిని అడ్డుకొని టీడీపీ నేతల కారును ఎస్ఐ చెన్నకేశవులు తప్పించారు. టీడీపీ వారికి రక్షణ కల్పిస్తావా అంటూ ఎస్ఐపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. అడ్డుకున్న కానిస్టేబుల్ పైనా వైసీపీ శ్రేణులు దాడి చేశాయి.

పల్నాడులో ఏం జరిగిందో ప్రపంచం మొత్తం చూసింది!


పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఆగడాలు పెరిగిపోతున్నాయి. తాజాగా బెల్లంకొండ సర్పంచ్ ఇంటిపై కూడా వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. దళిత సర్పంచ్ జ్యోతి ఇంటి పై వైసీపీ దాడికి పాల్పడింది. దాడి సమయంలో సర్పంచ్ కుటుంబం ఇంట్లో లేదు. ఇంటి ముందు ఉన్న ప్రచార వాహనాన్ని సైతం ధ్వంసం చేశారు. సర్పంచ్ భర్త సముద్రం టార్గెట్‌గా వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఎన్ని దాడులు చేసినా తాము టీడీపీ కోసం పని చేస్తామని సముద్రం చెబుతున్నారు.

పల్నాడులో ఏం జరిగిందో ప్రపంచం మొత్తం చూసింది!

Read more AP News and Telugu News

Updated Date - May 17 , 2024 | 08:09 AM

Advertising
Advertising