ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ ఎంతంటే..?

ABN, Publish Date - Feb 25 , 2024 | 07:45 AM

పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధర ఆదివారం నాడు స్వల్పంగా పెరిగింది. బంగారం, వెండి ఆభరణాల కొనుగోళ్లు పెరగడంతో ధరలు పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం (Gold) ధర పెరుగుదల, రూపాయి మారక విలువ, భౌగోళిక పరిస్థితులు, బంగారానికి డిమాండ్ వల్ల ధర పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధర ఆదివారం నాడు స్వల్పంగా పెరిగింది. బంగారం, వెండి ఆభరణాల కొనుగోళ్లు పెరగడంతో ధరలు పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ (Hyderabad) మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోల్చితే రూ.200 పెరిగి రూూ.57,700కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగి రూ.62,950 చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగి రూ.57,850కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగి రూ.63, 100కి చేరింది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62950గా ఉంది. బంగారమే కాదు వెండి ధర కూడా కాస్త పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి రూ.400 మేర పెరిగింది. ఆదివారం నాడు కిలో వెండి ధర రూ.76,400గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.400 పెరిగి 74,900కు చేరింది.

ఇది కూడా చదవండి: మార్కెట్‌ అవకతవకలపై జాగ్రత్త

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 25 , 2024 | 07:45 AM

Advertising
Advertising