ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gold Price: బంగారం ధరలకు రెక్కలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..?

ABN, Publish Date - Mar 07 , 2024 | 08:06 AM

బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అమెరికాలో వడ్డీరేట్లు తగ్గుతాయనే సూచనలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు తొలగకపోవడమే పెరుగుదలకు కారణం అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సమయం కావడంతో బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి.

హైదరాబాద్: బంగారం (Gold) ధర రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అమెరికాలో (America) వడ్డీరేట్లు తగ్గుతాయనే సూచనలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు తొలగకపోవడమే పెరుగుదలకు కారణం అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సమయం కావడంతో బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి. బంగారం (Gold) ధరలకు రెక్కలొస్తున్నాయి. గత వారం రోజుల్లో 10 గ్రాముల బంగారం (Gold) ధర రూ.2300 పెరిగింది.

ఇది కూడా చదవండి: ఇక కార్డ్‌ నెట్‌వర్క్‌ ఎంపిక

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (Gold) ధర గురువారం నాడు రూ.59,710గా ఉంది. నిన్న 10 గ్రాముల బంగారం ధర రూ.59,460గా ఉంది. ఈ రోజు రూ.250 పెరిగింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.65,140గా ఉంది. నిన్న 10 గ్రాముల ధర రూ.64860గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ.280 పెరిగింది. విజయవాడ, విశాఖపట్టణంలో కూడా హైదరాబాద్ మాదిరిగా గురువారం బంగారం ధరలు ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం (Gold) ధర రూ.59,860గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,290గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,710గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,140గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 07 , 2024 | 08:09 AM

Advertising
Advertising