ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Actor Darshan: నటుడు దర్శన్‌ సహా ఐదుగురి విచారణ..

ABN, Publish Date - Jun 13 , 2024 | 01:10 PM

కస్టడీలో ఉన్న ప్రముఖ సినీ నటుడు దర్శన్‌(Film actor Darshan) సహా నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి(Renukaswamy) హత్య కేసులో పలు కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.

బెంగళూరు: కస్టడీలో ఉన్న ప్రముఖ సినీ నటుడు దర్శన్‌(Film actor Darshan) సహా నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి(Renukaswamy) హత్య కేసులో పలు కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పవిత్రగౌడకు మర్మాంగం ఫొటో పంపాడనే కారణంతో అక్కడే కొట్టి హత్యచేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఫిబ్రవరి 27న రేణుకా స్వామి మొబైల్‌ నుంచి పవిత్రగౌడకు అశ్లీల మెసేజ్‌లు పంపడం ప్రారంభమైందని ప్రతిరోజూ ఇలాంటివే పంపే వాడని తెలుస్తోంది. అతడి వాట్సప్‌ బ్లాక్‌ చేస్తే ఇతర సోషల్‌మీడియా ద్వారా పంపినట్టు తెలుస్తోంది. ఇదే ఆగ్రహంతోనే చితకబాదినట్టు తెలుస్తోంది. మరోవైపు దర్శన్‌ నటిస్తున్న నాలుగు సినిమాలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదికూడా చదవండి: Chennai: చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ‘వామ్‌’..


సంబంధిత దర్శక, నిర్మాతలు అయోమయంలో పడ్డారు. కాగా దర్శన్‌ కుటుంబంలోనూ విబేధాలు తా రస్థాయికి చేరుతున్నట్టు తెలుస్తోంది. పవిత్ర విషయంలో ఇప్పటికే దర్శన్‌, భార్య విజయలక్ష్మిల మధ్య గొ డవలు చెలరేగాయి. ఇదే కారణంతో భార్య తీవ్రమైన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమ వుతు న్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో దర్శన్‌ ఇప్పట్లో బయట పడడం సాధ్యం కాదని తెలుస్తోంది. మంగళవారం రాత్రి పోలీస్‌ కస్టడీలో ఉన్న దర్శన్‌ బిరియాని అడిగినట్టు తెలుస్తోంది. బుధవారం దర్శన్‌, పవిత్రతోపాటు ఇతర నిందితులను కామాక్షిపాళ్యలోని సంఘటనా స్థలానికి తీసుకొచ్చి పంచనామా చేశారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 13 , 2024 | 01:10 PM

Advertising
Advertising