ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cyber ​​criminals: పార్ట్‌టైం జాబ్‌ పేరుతో రూ.1.45లక్షలు లూటీ చేసేశారుగా..

ABN, Publish Date - Nov 13 , 2024 | 09:00 AM

ఆన్‌లైన్‌ పార్ట్‌టైం జాబ్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) రూ.1.45 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి(25) ఆన్‌లైన్‌ పార్ట్‌టైం జాబ్‌(Online part-time job) ప్రకటన చూసి వారిని సంప్రదించాడు. చిన్నపాటి టాస్క్‌లు చేస్తే డబ్బులు చెల్లిస్తామని చెప్పిన నేరగాళ్లు టెలిగ్రాం గ్రూపులో చేర్చారు.

హైదరాబాద్‌ సిటీ: ఆన్‌లైన్‌ పార్ట్‌టైం జాబ్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) రూ.1.45 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి(25) ఆన్‌లైన్‌ పార్ట్‌టైం జాబ్‌(Online part-time job) ప్రకటన చూసి వారిని సంప్రదించాడు. చిన్నపాటి టాస్క్‌లు చేస్తే డబ్బులు చెల్లిస్తామని చెప్పిన నేరగాళ్లు టెలిగ్రాం గ్రూపులో చేర్చారు. టాస్క్‌ల పేరుతో ఒక్కో సంస్థకు గూగుల్‌ రివ్యూలు ఇచ్చి, వాటిని స్ర్కీన్‌షాట్‌ తీసి పంపమని కోరారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్‌ సరఫరా బంద్.. కారణం ఏంటంటే..


డబ్బు చెల్లించేందుకని బ్యాంకు ఖాతా వివరాలు తీసుకున్నారు. నమ్మకం వచ్చేలా ముందుగా కొంత డబ్బు ఇచ్చిన కేటుగాళ్లు పెద్ద మొత్తంలో డబ్బు కావాలంటే ప్రతి టాస్క్‌కు డబ్బు చెల్లించాలని సూచించారు. వారి మాటలను నమ్మిన బాధితుడు పలు దఫాలుగా రూ.1.45 లక్షలు ఇచ్చాడు. వీఐపీ గ్రూపులో చేరాలని చెప్పడంతో బాధితుడునిరాకరించగా అతడి ఖాతాను బ్లాక్‌ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.


ఈవార్తను కూడా చదవండి: ‘లగచర్ల' దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం

ఈవార్తను కూడా చదవండి: హనుమకొండ ఆస్పత్రిలో ఎలుకల స్వైరవిహారం

ఈవార్తను కూడా చదవండి: ఫిలింనగర్‌లో యువతి ఆత్మహత్య

ఈవార్తను కూడా చదవండి: ఇదేనా నీ పాలన.. రేవంత్‌పై హరీష్ కామెంట్స్

Read Latest Telangana News and National News

Updated Date - Nov 13 , 2024 | 09:00 AM