Secunderabad: రైల్వేస్టేషన్‌లో పది కిలోల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Dec 14 , 2024 | 06:58 AM
ఒడిస్సా నుంచి సికింద్రాబాద్ మీదుగా మహారాష్ట్ర(Maharashtra)కు గంజాయి తరలిస్తున్న వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు(Secunderabad Railway Police) పట్టుకున్నారు. 10.070 కిలోల గంజాయి సరుకును స్వాధీనం చేసుకున్నారు.
- రైల్లో మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టివేత
- నిందితుడి అరెస్ట్
సికింద్రాబాద్: ఒడిస్సా నుంచి సికింద్రాబాద్ మీదుగా మహారాష్ట్ర(Maharashtra)కు గంజాయి తరలిస్తున్న వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు(Secunderabad Railway Police) పట్టుకున్నారు. 10.070 కిలోల గంజాయి సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబందించిన వివరాలను సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో రైల్వే డీఎ్‌సపీ జావీద్, జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్ సాయిఈశ్వర్‌గౌడ్ వెల్లడించారు. ఒడిస్సా బరంపూర్ ప్రాంతానికి చెందిన కే.ప్రధాన్(30) కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: Pushpak Buses: లింగంపల్లి- ఎయిర్‌పోర్టుకు పుష్పక్ బస్సులు..
సులువుగా డబ్బు సంపాదించేందుకు ఒడిస్సాలో 10.070 కిలోల గంజాయి సరుకును కోనుగోలు చేసి ఫలక్‌నుమా(Falaknuma) రైల్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ మీదుగా మహారాష్ట్రకు తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే సమయంలో తనిఖీలు చేపట్టిన జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్ సాయిఈశ్వర్‌గౌడ్, సిబ్బంది ప్రధాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. 10.070 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Nelakondapalli : కిరాయికి దిగి కిరాతకానికి ఒడిగట్టారు
ఈవార్తను కూడా చదవండి: High Court: మోహన్‌బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
ఈవార్తను కూడా చదవండి: కుల గణన సర్వేలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలు భాగస్వాములు కావాలి
ఈవార్తను కూడా చదవండి: K. Kavitha: ప్రజలను అవమానించేలా తెలంగాణ తల్లి విగ్రహంపై జీవో
Read Latest Telangana News and National News