ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CTTC Free Training: ఐటీఐ, డిప్లొమా చేసిన వారికి శుభవార్త.. ఉచిత ట్రైనింగ్ ఇచ్చి..

ABN, Publish Date - Sep 28 , 2024 | 03:29 PM

భువనేశ్వర్‌లోని సెంట్రల్‌ టూల్‌ రూమ్‌ అండ్‌ ట్రెయినింగ్‌ సెంటర్‌(సీటీటీసీ)- ఉచిత శిక్షణ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోంది. ఒక్కో ప్రోగ్రామ్‌ వ్యవధి మూడు నెలలు. వీటిని నేషనల్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎస్‌డీసీ) స్పాన్సర్‌ చేస్తోంది. ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఇంటర్నెట్ డెస్క్: భువనేశ్వర్‌లోని సెంట్రల్‌ టూల్‌ రూమ్‌ అండ్‌ ట్రెయినింగ్‌ సెంటర్‌(సీటీటీసీ)- ఉచిత శిక్షణ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోంది. ఒక్కో ప్రోగ్రామ్‌ వ్యవధి మూడు నెలలు. వీటిని నేషనల్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎస్‌డీసీ) స్పాన్సర్‌ చేస్తోంది. ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


సీఎన్‌సీ ఆపరేటర్‌

  • సీఎన్‌సీ ఆపరేటర్‌ టర్నింగ్‌ ప్రోగ్రామ్‌లో 300 సీట్లు, సీఎన్‌సీ ఆపరేటర్‌ వర్టికల్‌ ప్రోగ్రామ్‌లో 250 సీట్లు ఉన్నాయి.

  • అర్హత: (ఐటీఐ/డిప్లొమా)(మెకానికల్‌/ఫిట్టర్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌) ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు.


సీఎన్‌సీ ప్రోగ్రామర్‌

  • ఇందులో 210 సీట్లు ఉన్నాయి.

  • అర్హత: (డిప్లొమా/బీఈ/బీటెక్‌)(మెకానికల్‌) ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు.


ముఖ్య సమాచారం

  • అభ్యర్థుల వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

  • దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: అక్టోబరు 22

  • దరఖాస్తు పంపాల్సిన చిరునామా: ట్రెయినింగ్‌ ఇన్‌ఛార్జ్‌, సెంట్రల్‌ టూల్‌ రూమ్‌ అండ్‌ ట్రెయినింగ్‌ సెంటర్‌, బీ-36, చందక ఇండస్ట్రియల్‌ ఏరియా, భువనేశ్వర్‌-751024

  • వెబ్‌సైట్‌: www.cttc.gov.in


ఈ వార్తలు కూడా చదవండి:

Education News: ఏసెట్‌ అక్టోబర్-2024 సెషన్‌ నోటిఫికేషన్‌ విడుదల..

Education News: ఐసర్‌ భోపాల్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల..

Updated Date - Sep 28 , 2024 | 04:06 PM