ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Snakebite: ‘పాము కాటు మృతుల్లో ప్రపంచంలోనే.. భారత్ అగ్రస్థానం’

ABN, Publish Date - Jul 29 , 2024 | 04:27 PM

దేశంలో ప్రతి ఏటా పాము కాటు వల్ల 50 వేల మంది మరణిస్తున్నారని బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ వెల్లడించారు. ప్రపంచంలోనే పాము కాటు వల్ల మరణిస్తున్న వారి జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు. సోమవారం లోక్‌సభలో సరణ్ ఎంపీ, బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూడీ మాట్లాడుతూ.. భారత్‌లో ప్రతి ఏటా 30 నుంచి 40 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారన్నారు.

న్యూఢిల్లీ, జులై 29: దేశంలో ప్రతి ఏటా పాము కాటు వల్ల 50 వేల మంది మరణిస్తున్నారని బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ వెల్లడించారు. ప్రపంచంలోనే పాము కాటు వల్ల మరణిస్తున్న వారి జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు. సోమవారం లోక్‌సభలో సరణ్ ఎంపీ, బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూడీ మాట్లాడుతూ.. భారత్‌లో ప్రతి ఏటా 30 నుంచి 40 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారన్నారు. అయితే బిహార్ చాలా పేద రాష్ట్రమని తెలిపారు. పేదరికంతోపాటు సహజంగా వాతారవణ మార్పులు సైతం రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. ఇది ఆందోళన కలిగించే విషయమని ఆయన పేర్కొన్నారు.

Also Read: Kurnool: విజేతగా నిలవాలనుకున్నాడు.. కానీ మృత్యు ఒడిలోకి చేరుకున్నాడు..

Also Read: Tanya Soni: చిన్ననాటి కల ఐఏఎస్.. కవిత్వాన్ని ప్రేమించేది

Also Read:UPSC aspirants’ death: ఈ ప్రమాదానికి ముందు దృశ్యాల వీడియో వైరల్


ఇదే సభలో సమస్యలపై చర్చ సందర్భంగా వేలూరు ఎంపీ ఎం.కతీర్ ఆనంద్‌‌.. బీడీ కార్మికుల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. బీడీ కార్మికుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని గుర్తు చేశారు. కేంద్రం మంజురు చేసే నిధులు సరిపోవడం లేదన్నారు. వారికి వేతనాలు పెంచాలని ఈ సందర్బంగా డిమాండ్‌ చేశారు. కార్మికులు దుమ్ము, ఇతర వృత్తి పరమైన ప్రమాదాలకు గురికావడాన్ని గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా సూచించారు. ఆ క్రమంలో బడ్జెట్‌ కేటాయింపుల్లో బీడీ కార్మికుల దుస్థితిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అలాగే 60 ఏళ్లు పైబడిన కార్మికులకు పెన్షన్‌ అందించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఎం. కతీర్ ఆనందర్ సూచించారు.

Also Read:Ravi Moun: రష్యా- ఉక్రెయిన్ యుద్దంలో హరియాణ వాసి మృతి

Also Read: Jharkhand: హేమంత్‌ సోరెన్‌ బెయిల్‌ను సమర్థించిన సుప్రీం ధర్మాసనం

Also Read: Rajasthan: సీఎంను హత్య చేస్తామంటూ బెదిరింపు.. రంగంలోకి దిగిన పోలీసులు

Also Read: UPSC aspirants’ death: లోక్‌సభలో చర్చకు కాంగ్రెస్ సిద్ధం

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 29 , 2024 | 04:28 PM

Advertising
Advertising
<