ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amit Shah : ఆర్టికల్‌ 370ని పునరుద్ధరిస్తారా?

ABN, Publish Date - Aug 24 , 2024 | 04:25 AM

రానున్న జమ్మూ-కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌- కాంగ్రె్‌సలు పొత్తు కుదుర్చుకోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మండిపడ్డారు.

  • కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పొత్తుపై అమిత్‌ షా

న్యూఢిల్లీ, ఆగస్టు 23: రానున్న జమ్మూ-కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌- కాంగ్రె్‌సలు పొత్తు కుదుర్చుకోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మండిపడ్డారు. అధికారంపై యావతో దేశ భద్రత, సమగ్రతను ఫణంగా పెట్టి ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని విమర్శించారు.

పాకిస్థాన్‌తో చర్చలను పునఃప్రారంభించడం, జమ్మూ-కశ్మీర్‌ ప్రత్యేక జెండా (ఎర్ర జెండా)ను, 370 అధికరణాన్ని పునరుద్ధరించడం వంటి అంశాలను నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని, వాటికి కాంగ్రెస్‌ మద్దతు ఇస్తున్నట్టేనా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు ఆయన పది ప్రశ్నలను సంధించారు.

Updated Date - Aug 24 , 2024 | 04:25 AM

Advertising
Advertising
<