ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : హరియాణా ఎన్నికల్లో కాంగ్రెస్‌కే మొగ్గు

ABN, Publish Date - Jul 28 , 2024 | 04:47 AM

ఈ ఏడాదిలో జరగనున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే విజయావకాశాలున్నాయని పీపుల్స్‌ పల్స్‌ మూడ్‌ సర్వే వెల్లడించింది. మొత్తం 90 స్థానాల్లో.. 44% ఓట్లతో కాంగ్రెస్‌ 43-48 స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకుంటుందని ఆ సర్వే తెలిపింది.

న్యూఢిల్లీ, జూలై 27(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాదిలో జరగనున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే విజయావకాశాలున్నాయని పీపుల్స్‌ పల్స్‌ మూడ్‌ సర్వే వెల్లడించింది. మొత్తం 90 స్థానాల్లో.. 44% ఓట్లతో కాంగ్రెస్‌ 43-48 స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకుంటుందని ఆ సర్వే తెలిపింది.

బీజేపీ 41శాతం ఓట్లతో 34-39 స్థానాలకే పరిమితమవుతుందని, ఇతరులు 3-8 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే సీఎంగా కాంగ్రెస్‌ నేత భూపేందర్‌సింగ్‌ వైపు 40ు మంది, సిటింగ్‌ బీజేపీ సీఎం సైనీ వైపు 30% మంది మద్దతు ఉందని వివరించింది.

Updated Date - Jul 28 , 2024 | 04:47 AM

Advertising
Advertising
<