ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : ‘కోడికత్తి’ కేసులో బెయిల్‌ రద్దుకు సుప్రీం నో

ABN, Publish Date - Jul 16 , 2024 | 04:24 AM

‘కోడికత్తి’ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావుకు ఊరట లభించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

న్యూఢిల్లీ, జూలై 15(ఆంధ్రజ్యోతి): ‘కోడికత్తి’ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావుకు ఊరట లభించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బెయిల్‌ ఉత్తర్వులపై జోక్యానికి నిరాకరిస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఐదేళ్ల పాటు జైల్లో ఉన్న శ్రీనివా్‌సరావుకు గత ఫిబ్రవరి 8న హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Updated Date - Jul 16 , 2024 | 04:24 AM

Advertising
Advertising
<