Home » Jagan Cases
వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆనాడు అధికారంలోకి రాగానే ప్రభుత్వ భూములపై కన్నేశారు. నిధులు, వనరుల సమీకరణ పేరిట ఉమ్మడి గుంటూరు, విశాఖ జిల్లాలో పరిధిలో
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు ఓ చిన్నారిని పొట్టనబెట్టుకున్నాయి.
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ)పై జగన్ సర్కారు పెట్టిన కేసులను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
‘మహిళలు, చిన్నారుల రక్షణకు దిశ చట్టం తెస్తున్నాం. ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే మూడు వారాల్లో ఉరికంబం ఎక్కిస్తాం’.. ఐదేళ్ల క్రితం (2019 డిసెంబరు 13) అప్పటి ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలివి.
జగన్ జమానాలో రాష్ట్రం విదేశీ పెట్టుబడుల విషయంలో పాతాళంలో ఉందన్న విషయం పార్లమెంటు సాక్షిగా వెల్లడైంది.
వైఎస్ జగన్ నిర్వాకంతో ‘అమరావతి’పై పెను భారం పడుతోంది. రాజధాని నిర్మాణ వ్యయం ఏకంగా 45 శాతం పెరిగినట్లు అంచనా! నాడు... శరవేగంగా,
జగన్ ప్రభుత్వ నిర్వాకంతో ప్రాథమిక పాఠశాలలు నిండా మునిగాయి. రాష్ట్రంలో 20 మంది పిల్లలు కూడా లేని పాఠశాలలు 13,676కు పెరిగాయి.
వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి పీఏ బండి రాఘవరెడ్డి వరుసగా రెండోరోజు పోలీసు విచారణకు హాజరయ్యారు. పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు తనకేమీ తెలియదని సమాధానం ఇచ్చారు.
జగన్ జామానాలో జరిగిన అన్యాయాలను సరిదిద్దాలని ప్రజలు గత ఆరు నెలలుగా ప్రభుత్వానికి విన్నపాలు ఇస్తూనే ఉన్నారు. ఈ నేపధ్యంలో వాటి పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
‘రేషన్ బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ... సోలార్ అవినీతిపై లేదెందుకు? అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలకు విలువ లేదా? మాజీ సీఎం స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే, నిజాలు నిగ్గు తేల్చే బాద్యత మీది కాదా?’