ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Srinagar : ప్రజాస్వామ్యం గెలిచింది

ABN, Publish Date - Oct 09 , 2024 | 04:24 AM

తుపాకుల కాల్పులు.. బాంబుల మోతతో దద్దరిల్లే కశ్మీర్‌లో ప్రజాస్వామ్యం గెలిచింది.

శ్రీనగర్‌, అక్టోబరు 8: తుపాకుల కాల్పులు.. బాంబుల మోతతో దద్దరిల్లే కశ్మీర్‌లో ప్రజాస్వామ్యం గెలిచింది. మరీ ముఖ్యంగా లోయలో బంద్‌లు మాయమై పూర్తి మార్పు కనిపిస్తోంది. ఆర్టికిల్‌ 370 రద్దు తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ప్రజలు హుషారుగా పాల్గొని స్పష్టమైన తీర్పునిచ్చారు. గత ఐదేళ్లలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయి. భద్రతా దళాలు ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లను ముమ్మరంగా చేపట్టాయి. ఎన్నికల బహిష్కరణ పిలుపులు తగ్గాయి. ఉగ్రవాద ప్రభావం ఎక్కువగా ఉండే శ్రీనగర్‌, కుల్గామ్‌, సోపోర్‌, షోపియాన్‌లోనూ భారీ ఓటింగ్‌ నమోదైంది.

Updated Date - Oct 09 , 2024 | 04:24 AM