ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : విడాకుల కోసం సుప్రీంకోర్టులో ఒమర్‌ అబ్దుల్లా పిటిషన్‌

ABN, Publish Date - Jul 16 , 2024 | 05:03 AM

భార్య నుంచి విడాకులు మంజూరు చేయాలంటూ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత, జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

న్యూఢిల్లీ, జూలై 15: భార్య నుంచి విడాకులు మంజూరు చేయాలంటూ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత, జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

దీంతో ఆయన సతీమణి పాయల్‌ అబ్దుల్లాకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. ఒమర్‌ అబ్దుల్లా-పాయల్‌ గత 15 ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారని, ఫలితలంగా వారి వివాహబంధం ముగిసినట్లేనని, ఆ మేరకు పెళ్లి రద్దు కోసం రాజ్యాంగంలోని 142 నిబంధనను పరిగణనలోకి తీసుకోవాలని ఒమర్‌ అబ్దుల్లా తరఫున కపిల్‌ సిబల్‌ వాదించారు.

Updated Date - Jul 16 , 2024 | 05:03 AM

Advertising
Advertising
<