ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gautam Gambhir: రాజకీయాలకు గౌతమ్ గంభీర్ గుడ్ బై.. ఎందుకంటే..?

ABN, Publish Date - Mar 02 , 2024 | 11:21 AM

భారతీయ జనతా పార్టీ నేత, ఈస్ట్ ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిసిషన్ తీసుకున్నారు. పార్టీ వ్యవహారాల నుంచి తనను తప్పించాలని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను గంభీర్ కోరారు.

ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (BJP) నేత, ఈస్ట్ ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిసిషన్ తీసుకున్నారు. బీజేపీ (BJP) వ్యవహారాల నుంచి తనను తప్పించాలని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను (JP Nadda) గంభీర్ కోరారు. పార్టీ బాధ్యతలు తప్పిస్తే తాను వచ్చే క్రికెట్ టోర్నమెంట్లపై దృష్టిసారిస్తానని చెబుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ఢిల్లీ తూర్పు లోక్ సభ నియోజకవర్గ ప్రజలకు ఐదేళ్ల పాటు సేవ చేసే అవకాశం కలిగింది. తనకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు అని’ ఎక్స్‌లో గంభీర్ రాసుకొచ్చారు. లోక్ సభ ఎన్నికల వేళ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరికొద్దీ రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం అవనుంది. ఈ క్రమంలో రాజకీయ బాధ్యతల నుంచి తనను తప్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను గౌతమ్ గంభీర్ కోరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 02 , 2024 | 11:21 AM

Advertising
Advertising