ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Department : స్నాతకోత్సవాల కోసం భారతీయ దుస్తులు

ABN, Publish Date - Aug 24 , 2024 | 04:45 AM

స్నాతకోత్సవాల సందర్భంగా విద్యార్థులు ధరించే దుస్తులను భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా రూపొందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ తన పరిధిలోని విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలకు సూచించింది.

  • రూపొందించాలని వర్సిటీలకు కేంద్రం సూచన

న్యూఢిల్లీ, ఆగస్టు 23: స్నాతకోత్సవాల సందర్భంగా విద్యార్థులు ధరించే దుస్తులను భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా రూపొందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ తన పరిధిలోని విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలకు సూచించింది.

అవి ఆయా సంస్థలు ఉన్న రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించేవిగా ఉండాలని తెలిపింది. ప్రస్తుతం స్నాతకోత్సవం సందర్భంగా విద్యార్థులు నల్లని పొడవాటి గౌను, టోపీ ధరిస్తున్నారు. ఇది బ్రిటిష్‌ సంప్రదాయం కావడంతో దాన్ని తొలగించాల్సి ఉందని పేర్కొంది. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శికి ప్రతిపాదనలు పంపాలని ఎయిమ్స్‌ సహా ఇతర సంస్థలకు సూచించింది.

Updated Date - Aug 24 , 2024 | 04:45 AM

Advertising
Advertising
<