ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mumbai : నవోదయ విద్యాలయాల్లో టాటామోటార్స్‌ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు

ABN, Publish Date - Jul 16 , 2024 | 03:10 AM

జవహార్‌ నవోదయ విద్యాలయాల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సోమవారం టాటా మోటార్స్‌ సంస్థ ప్రకటించింది. నైపుణ్యాభివృద్ధికి అవసరమైన...

ముంబై, జూలై 15: జవహార్‌ నవోదయ విద్యాలయాల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సోమవారం టాటా మోటార్స్‌ సంస్థ ప్రకటించింది. నైపుణ్యాభివృద్ధికి అవసరమైన వొకేషనల్‌ కోర్సులను ఏర్పాటు చేయాలనేజాతీయ విద్యావిధానం-2020 లక్ష్యానికి అనుగుణంగా నవోదయ విద్యాలయ సమితి భాగస్వామ్యంతో వీటిని స్థాపించినట్లు పేర్కొంది.

వీటి ద్వారా ప్రతి ఏడాది 4 వేల మంది విద్యార్థులకు ఆటోమోటివ్‌ రంగంలో శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. దీనిలో 30% మంది ఆడపిల్లలు ఉండేటట్లు చూసుకుంటామని తెలిపింది. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు తమ కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీ డిప్లొమా కోర్సును ఎంచుకోవచ్చని టాటా మోటార్స్‌ సీఎ్‌సఆర్‌ అధినేత వినోద్‌ కులకర్ణి తెలిపారు. ఆ సమయంలో వారికి పూర్తి స్టైపెండ్‌తో పాటు జాబ్‌ ట్రైనింగ్‌ ఇస్తామని చెప్పారు.

Updated Date - Jul 16 , 2024 | 03:10 AM

Advertising
Advertising
<