ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Budget : కాపీకొట్టినందుకు చాలా సంతోషం

ABN, Publish Date - Jul 24 , 2024 | 05:37 AM

‘‘కాంగ్రెస్‌ మేనిఫెస్టోలోని 30వ పేజీలో పేర్కొన్న ఎంప్లాయిమెంట్‌ లింక్డ్‌ ఇన్‌సెంటివ్‌ కార్యక్రమాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఒంట బట్టించుకుని బడ్జెట్‌లో చేర్చారు.

‘‘కాంగ్రెస్‌ మేనిఫెస్టోలోని 30వ పేజీలో పేర్కొన్న ఎంప్లాయిమెంట్‌ లింక్డ్‌ ఇన్‌సెంటివ్‌ కార్యక్రమాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఒంట బట్టించుకుని బడ్జెట్‌లో చేర్చారు. అలాగే పేజీ 11లో పేర్కొన్న అప్రెంటిస్‌షిప్‌ పథకాన్ని కూడా మక్కీకి మక్కీ దించేశారు. అలాగే 31వ పేజీలో పేర్కొన్న ‘ఏంజిల్‌ ట్యాక్స్‌ రద్దు’ను కూడా కాపీ కొట్టారు. చాలా సంతోషం’’

- కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం

‘‘ఈ బడ్జెట్‌ దేశాభివృద్ధికి సంబంధించింది కాదు. మోదీ ప్రభుత్వాన్ని పరిరక్షించుకునే బడ్జెట్‌. ఇది కాపీ బడ్జెట్‌. మా న్యాయపత్రను కాపీ కొట్టారు. అది కూడా సరిగా కాపీ కొట్టలేకపోయారనిపిస్తోంది’’

- కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎద్దేవా

Updated Date - Jul 24 , 2024 | 05:37 AM

Advertising
Advertising
<