ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Union Education Minister: వివాదాస్పద రచనలను పాఠ్యాంశాలు చేసే ప్రసక్తే లేదు

ABN, Publish Date - Jul 13 , 2024 | 03:10 AM

వివాదాస్పద అంశాలను విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్చే ప్రసక్తే లేదని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శుక్రవారం స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ, జూలై 12: వివాదాస్పద అంశాలను విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్చే ప్రసక్తే లేదని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శుక్రవారం స్పష్టం చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం(డీయూ) న్యాయ విద్యార్థులకు మనుస్మ్మతి బోధించాలనే ప్రతిపాదనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డీయూ న్యాయ(లా) విద్యార్థులకు మనుస్మృతి బోధించనున్నారనే సమాచారం గురువారం తమకు అందడంతో వర్సిటీ వీసీతో మాట్లాడానని ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. అయితే, పలువురు ఆచార్యులు చేసిన ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్టు వీసీ చెప్పారన్నారు.

Updated Date - Jul 13 , 2024 | 03:10 AM

Advertising
Advertising
<