ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Navya's Kitchen: అమృత ఫల్‌

ABN, Publish Date - Jul 06 , 2024 | 06:33 AM

కొన్ని వంటలను తింటే ఆహా.. అంటూ మైమరిచిపోవాల్సిందే. అలాంటి వంటలు కొందరే చేయగలరు.

కొన్ని వంటలను తింటే ఆహా.. అంటూ మైమరిచిపోవాల్సిందే. అలాంటి వంటలు కొందరే చేయగలరు. అథెంటిక్‌ స్టయిల్‌లో వంటలు చేయటంలో ఒకొక్కరిదీ ఒక్కో స్టయిల్‌. రాజుగారి కోడిపులావ్‌, పుదీనా పనీర్‌ వేపుడు, అమృత ఫల్‌.. డిష్‌లనూ మీరూ సులువుగా చేసుకోవచ్చు ఇలా..

  • కావాల్సిన పదార్థాలు

మామిడికాయ- 1, వాటర్‌ మిలన్‌- 1 కివీ ఫ్రూట్‌-1, నానబెట్టిన సబ్జా గింజలు- టేబుల్‌ స్పూన్‌

  • తయారీ విధానం

ముందుగా మామిడికాయ, వాటర్‌ మిలన్‌ , కివీ పండ్లను వేరువేరుగా ముక్కలు కోసి ప్లేట్‌లో ఉంచుకోవాలి. ఆ ముక్కలను వేరువేరు జార్‌లలో వేసి మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోవాలి.

మొదట గ్లాసు తీసుకుని అందులో సబ్జా గింజలు వేసి కింద కివీ జ్యూస్‌ వేసి దాని మీద మామిడి పండు రసం.. చివరగా వాటర్‌ మిలన్‌ జ్యూస్‌ వేయాలి. ఈ మూడు రంగుల అమృత ఫల్‌ రుచిగా ఉంటుంది.

Updated Date - Jul 06 , 2024 | 06:34 AM

Advertising
Advertising