ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన

ABN, Publish Date - Dec 20 , 2024 | 11:54 AM

చిత్తూరు జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి.. నారా భువనేశ్వరి నాలుగు రోజుల పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లా కుప్పంకు వచ్చారు. అందులో భాగంగా గురువారం కుప్పంలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో అదనపు కోర్సులను ప్రారంభించారు. అభివృద్ధిలో కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు తరఫున మహిళలకు ఆర్థిక చూయూత అందిస్తామని తెలిపారు. కుప్పం ఏరియా ఆస్పత్రిలో త్వరలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామన్నారు.

1/6

కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన నారా భువనేశ్వరి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో అదనపు కోర్సులను ప్రారంభించారు.

2/6

స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో అదనపు కోర్సులను ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తున్న నారా భువనేశ్వరి..

3/6

కుప్పం నియోజకవర్గంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తున్న నారా భువనేశ్వరి..

4/6

నారా భువనేశ్వరి.. ప్రజల నుంచి వస్తున్న వినతులను పరిశీలిస్తున్నారు.

5/6

కుప్పం నియోజకవర్గంలో స్థానిక టీడీపీ నేతలు నారా భువనేశ్వరికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మెమొంటోను బహుకరించారు.

6/6

ఓ పెద్దాయిన ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలిస్తున్న నారా భువనేశ్వరి..

Updated Date - Dec 20 , 2024 | 11:54 AM