ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రామోజీరావు సంస్మరణ సభ దృశ్యాలు..

ABN, Publish Date - Jun 28 , 2024 | 09:47 AM

అమరావతి: ఉత్తమ పాత్రికేయ విలువలను సమాజానికి అందించిన ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం విజయవాడలోని కానూరులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభకు సతీసమేతంగా చంద్రబాబు హాజరయ్యారు. రామోజీ రావు విలువలు, ఆయన సేవ భావి తరాలకు స్ఫూర్తి అని అన్నారు. నీతి నిజాయితీగా వ్యాపారం చేసిన ఆయన ఆర్థిక మూలాలను దెబ్బ తీసేందుకు ‘మార్గదర్శి’పై గత ప్రభుత్వం కుట్ర చేసిందని ఈ సందర్బంగా సీఎం గుర్తుచేశారు.

1/7

విజయవాడ, కానూరు అనుమోలు గార్డెన్స్‌లో గురువారం జరిగిన దివంగత రామోజీరావు సంస్మరణ సభ..

2/7

ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి దివంగత రామోజీరావు సంస్మరణ సభలో ఆయన చిత్రపటానికి నివాళులర్పిస్తున్న చంద్రబాబు దంపతులు..

3/7

విజయవాడ, కానూరు అనుమోలు గార్డెన్స్‌లో గురువారం జరిగిన దివంగత రామోజీరావు సంస్మరణ సభలో ప్రసంగిస్తున్న సీఎం చంద్రబాబు..

4/7

దివంగత రామోజీరావు సంస్మరణ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగిస్తున్న దృశ్యం..

5/7

అమరావతి కానూరు అనుమోలు గార్డెన్స్‌లో గురువారం జరిగిన దివంగత రామోజీరావు సంస్మరణ సభలో పాల్గొన్న మంత్రులు..

6/7

అమరావతి కానూరు అనుమోలు గార్డెన్స్‌లో గురువారం జరిగిన దివంగత రామోజీరావు సంస్మరణ సభలో పాల్గొన్న మంత్రులు..

7/7

దివంగత రామోజీరావు సంస్మరణ సభలో ఆయన ఫోటో గ్యాలరీని తిలకిస్తున్న సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రులు, ప్రభుత్వ ముఖ్య అధికారులు తదితరులు..

Updated Date - Jun 28 , 2024 | 09:47 AM

Advertising
Advertising