ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections 2024: ఏడు దశల్లో 2024 లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తేదీలు

ABN, Publish Date - Mar 16 , 2024 | 04:44 PM

దేశవ్యాప్తంగా ఏడు దశల్లో జరగనున్న 2024 లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ క్రమంలో ఎన్ని రాష్ట్రాల్లో, ఎన్ని స్థానాలకు పోలింగ్ జరగనున్నాయో ఇప్పుడు చుద్దాం....

1/8

ఏప్రిల్ 19న తొలి దశలో 21 రాష్ట్రాల్లోని 102 స్థానాలకు పోలింగ్‌

2/8

ఏప్రిల్ 26న రెండో దశలో 13 రాష్ట్రాల్లోని 89 స్థానాలకు పోలింగ్

3/8

మే 7న మూడో దశలో 12 రాష్ట్రాల్లోని 94 స్థానాలకు పోలింగ్

4/8

మే 13న నాలుగో దశలో 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు ఓటింగ్

5/8

మే 20న ఐదో దశలో 8 రాష్ట్రాల్లోని 49 స్థానాలకు పోలింగ్

6/8

మే 25న ఆరో దశలో 7 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు ఓటింగ్

7/8

జూన్ 1న ఏడో దశలో 8 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు ఓటింగ్

8/8

జూన్ 4న ప్రకటించనున్న ఎన్నికల ఫలితాలు

Updated Date - Mar 16 , 2024 | 04:48 PM

Advertising
Advertising