ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఈమేంటీ రైల్లో ఇలా చేసిందీ.. కిందపడ్డ ఆమె బ్యాగును చూసి అంతా షాక్.. చివరకు..

ABN, Publish Date - Oct 02 , 2024 | 06:23 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో నగరంలో చోటు చేసుకుంది. ఓ మహిళ అందరితో పాటూ చేతిలో ఓ బ్యాగుతో రైలెక్కింది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే తమాషా సంఘటన చోటు చేసుకుంది. మార్గ మధ్యలో...

రైలు ప్రయాణాల్లో విచిత్రంగా ప్రవర్తించే ప్రయాణికుల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొందరు యువతులు రైళ్లలో డాన్సులు వేయడం, వింతం వింత విన్యాసాలు చేయడం చేస్తుంటారు. అలాగే మరికొందరు తమ వెంట విచిత్రమైన వస్తువులను తీసుకెళ్లడం కూడా చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. మెట్రో రైల్లో వెళ్తున్న ఓ మహిళ అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. సడన్‌గా కిందపడిపోయిన ఆమె బ్యాగును చూసి అంతా అవాక్కయ్యారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈమేంటీ ఇలా చేసిందీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన న్యూయార్క్ (New York) నగరంలో చోటు చేసుకుంది. ఓ మహిళ (woman) అందరితో పాటూ చేతిలో ఓ బ్యాగుతో రైలెక్కింది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే తమాషా సంఘటన చోటు చేసుకుంది. మార్గ మధ్యలో ఆమె చేతిలోని బ్యాగు సడన్‌గా కిందపడిపోయింది. బ్యాగు కిందపడిపోగానే అందులో నుంచి ప్రాణంతో ఉన్న పీతలు (Crabs) బయటికి వచ్చాయి.

Viral Video: ఇది కనీవినీ ఎరుగని వీడ్కోలు.. వధువును ఎలా తీసుకెళ్తున్నారో చూస్తే..


వాటిని చూడగానే అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి పీతను చేతిలో పట్టుకుంటాడు. అయితే ఆ బ్యాగును తీసేందుకు ఎవరూ ముందుకు రారు. కొందరు బ్యాగును పట్టుకోవాలని చూసి మళ్లీ వెనక్కు వెళ్లారు. చివరకు ఓ వ్యక్తి ముందుకు వచ్చి కిందపడ్డ పీతలను అన్నింటినీ బ్యాగులో వేస్తాడు. ఈ క్రమంలో పీతలు అటూ, ఇటూ పాకడం చూసి అంతా భయపడతారు. అయితే కొందరు మాత్రం ఎలాగోలా వాటిని పట్టుకుని బ్యాగులో వేస్తారు.

Viral Video: ఇది కదా పెంపకం అంటే.. స్కూల్‌‌కు వెళ్తూ దారి మధ్యలో ఈ విద్యార్థి చేసిన పని చూడండి..


ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బతికున్న పీతలను ఇలా తీసుకెళ్లడం ఎప్పుడూ చూడలేదు’’.. అంటూ కొందరు, ‘‘చాలా మంది ఆమెకు సాయం చేయడం బాగుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7 లక్షలకు పైగా లైక్‌లు, 27 మిలియన్ల లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: వర్షంలో తడుస్తూ వచ్చిన వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. సమీపానికి రాగానే అతడు చేసిన నిర్వాకం..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

Viral Video: చూసేందుకు ఇది లెగ్ పీసే.. కట్ చేసి చూడగా చివరకు షాకింగ్ సీన్..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 02 , 2024 | 06:23 PM