ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: బలమైన గాలికి పడిపోతున్న ట్రక్కు.. గమనించిన డ్రైవర్ చివరకు ఎవరూ ఊహించని విధంగా..

ABN, Publish Date - Sep 19 , 2024 | 08:27 PM

ఎవరికీ సాధ్యం విన్యాసాలను కొందరు అవలీలగా చేయడం చూస్తుంటాం. బైకులను భుజాలపై మొసుకెళ్లే వారు కొందరైతే, మరికొందరు వాటిని ఏకంగా బస్సు పైకి లోడ్ చేస్తుంటారు. అలాగే ఇంకొందరు వెంట్రులతో కార్లు, లారీలను లాగడం కూడా చూస్తుంటాం. ఇలాంటి ..

ఎవరికీ సాధ్యం విన్యాసాలను కొందరు అవలీలగా చేయడం చూస్తుంటాం. బైకులను భుజాలపై మొసుకెళ్లే వారు కొందరైతే, మరికొందరు వాటిని ఏకంగా బస్సు పైకి లోడ్ చేస్తుంటారు. అలాగే ఇంకొందరు వెంట్రులతో కార్లు, లారీలను లాగడం కూడా చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. బలమైన ఈదురుగాలులకు రోడ్డుపై ఉన్న ట్రక్కు సడన్‌గా కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. గమనించిన డ్రైవర్ చివరకు ఏం చేశాడో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన చైనాలో (China) చోటు చేసుకుంది. ఇటీవల ఆ దేశంలో బెబింకా తుఫాను (storm) బీభత్సం సృష్టించించిన విషయం తెలిసిందే. గత 75 ఏళ్లలలో కనీవినీ ఎరుగుని తుఫాను షాంఘైని ముంచెత్తింది. దీని ప్రభావంతో లక్షలాది మంది తమ ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది. తుఫానుకు తోడు బలమైన ఈదురుగాలలుకు చెట్లు విరిగిపడుతున్నాయి. రోడ్డుపై వాహనాలు కూడా కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది.

Viral Video: రైల్లో వృద్ధుడి కోతి చేష్టలు.. డోరు వద్ద అతడు చేస్తున్న నిర్వాకం చూస్తే..


ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో నెటిజన్లను షాక్‌కు గురి చేస్తోంది. తుఫాను, భారీ ఈదురుగాలలకు రోడ్డుపై ఉన్న భారీ ట్రక్కు (Heavy truck) కింద పడిపోయే పరిస్థితి వచ్చింది. అయితే గమనించిన డ్రైవర్.. ఏమాత్రం భయపడకుండా కిందకు దిగి ట్రక్కు గాల్లోకి లేచినప్పుడల్లా బలంగా పట్టుకుని కిందకు లాగేశాడు.

Viral Video: రాత్రి వేళ రోడ్డు పక్క పొదల్లో షాకింగ్ సీన్.. చిరుత పులి నిర్వాకం చూసి అంతా షాక్..


ఇలా ట్రక్కు గాల్లోకి లేచినప్పుడల్లా కిందకు లాగుతూ ఎంతో శ్రమించాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతడి ధైర్యసాహసాలకు సెల్యూట్’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సమయాల్లో ఇళ్ల నుంచి బయటికి రావొద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా ఇదీ.. పరోటాలను ఇలాక్కూడా వడ్డిస్తారా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఎలా వస్తాయమ్మా... ఇలాంటి ఐడియాలు.. ఈమె చపాతీలు ఎలా చేస్తుందో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 19 , 2024 | 08:27 PM

Advertising
Advertising