ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఈ ఏనుగుకు పద్ధతి కూడా తెలుసు.. దారి మధ్యలో వ్యక్తి అడ్డుగా ఉండడంతో..

ABN, Publish Date - Dec 18 , 2024 | 01:18 PM

ఏనుగులు కొన్నిసార్లు ప్రశాంతంగా కనిపిస్తే.. మరికొన్నిసార్లు కోపంతో బీభత్సం సృష్టిస్తుంటాయి. అలాగే ఇంకొన్నిసార్లు తమ ఆకలి తీర్చుకోవడంలో ఎంతో తెలివిగా ప్రవర్తిస్తుంటాయి. అయితే ఇదే ఏనుగు అప్పుడప్పుడూ ఎంతో పద్ధతిగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటి..

ఏనుగులు కొన్నిసార్లు ప్రశాంతంగా కనిపిస్తే.. మరికొన్నిసార్లు కోపంతో బీభత్సం సృష్టిస్తుంటాయి. అలాగే ఇంకొన్నిసార్లు తమ ఆకలి తీర్చుకోవడంలో ఎంతో తెలివిగా ప్రవర్తిస్తుంటాయి. అయితే ఇదే ఏనుగు అప్పుడప్పుడూ ఎంతో పద్ధతిగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, మనుషులకే మర్యాద నేర్పిస్తున్న ఓ ఏనుగు వీడియో తెగ వైరల్ అవుతోంది. దారి మధ్యలో మనిషి అడ్డుగా ఉండడంతో ఈ ఏనుగు ఏం చేసిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఏనుగు రోడ్డుపై నడుస్తూ వెళ్తుంటుంది. కాస్త దూరం వెళ్లగానే రోడ్డుపై ఓ వ్యక్తి నిలబడి ఉంటాడు. ఆ వ్యక్తిని గమనించిన ఏనుగు సమీపానికి వెళ్లగానే.. ‘‘ఎక్స్‌క్యూజ్‌మీ.. కాస్త పక్కకు జరుగుతారా ప్లీజ్’’.. అన్నట్లుగా తొండంతో అతన్ని సున్నితంగా తడుతుంది.

Viral Video: ఇతడెవరో గానీ మరీ విచిత్రంగా ఉన్నాడే.. ఆటో పడిపోతున్నా.. ఆ పని మాత్రం ఆపలేదుగా..


ఒక్కసారిగా ఏనుగు (elephant) వెనుక నుంచి ఇలా తొండంతో తాకడంతో ఆ వ్యక్తి భయంతో పక్కకు పారిపోతాడు. ఆ తర్వాత ఏనుగు ఎంతో తాపీగా అక్కడి నుంచి నడుస్తూ వెళ్తుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో (CC camera) రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: కాలువపై కూర్చున్న ప్రేమికులు.. మధ్యలో వచ్చిన మరో యువకుడు.. చివరకు..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఏనుగుకు మర్యాద బాగా తెలిసినట్టుంది’’.. అంటూ కొందరు, ‘‘మనుషులు ఈ ఏనుగును చూసి ఎంతో నేర్చుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 వేలకు పైగా లైక్‌లు, 5.16 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: అరటిపండును ఇలాక్కూడా తినొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఈమె తెలివి చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 18 , 2024 | 01:18 PM