ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వామ్మో.. ఇది నిజమేనా.. సింహాన్ని లాక్కెళ్తున్న డేగ.. షాకవుతున్న నెటిజన్లు..

ABN, Publish Date - Dec 14 , 2024 | 10:43 AM

జంతువులను వేలాడే డేగలు, రాబందులను నిత్యం చూస్తుంటాం. పెద్ద కొండపై జింకను లాక్కెళ్లి, దాన్నుంచి గాల్లో నుంచి కింద విసిరేసి మరీ వేలాడిన డేగను చూశాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, వైరల్ అవుతున్న డేగ వీడియో చూసి అంతా షాక్ అవుతున్నారు. ఓ డేగ..

జంతువులను వేలాడే డేగలు, రాబందులను నిత్యం చూస్తుంటాం. పెద్ద కొండపై జింకను లాక్కెళ్లి, దాన్నుంచి గాల్లో నుంచి కింద విసిరేసి మరీ వేలాడిన డేగను చూశాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, వైరల్ అవుతున్న డేగ వీడియో చూసి అంతా షాక్ అవుతున్నారు. ఓ డేగ పెద్ద సింహాన్ని లాక్కెళ్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ వీడియో చూసి అంతా అవాక్కతున్నారు. ‘‘వామ్మో.. ఇది నిజమేనా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకాశంలో రయ్యిన దూసుకెళ్తున్న డేగను చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇందులో ఏ విశేషం ఉందీ అని అనుకుంటున్నారా.. డేగ ఒక్కటే వెళ్తుంటే ఎలాంటి ఆశ్చర్యం ఉండేది కాదు. కానీ ఆ డేగ వెళ్తూ వెళ్తూ సింహాన్ని కూడా (eagle carrying a lion) లాక్కెళ్లడమే వీడియో వైరల్ అవడానికి కారణమైంది.

Viral Video: ఓరి దీని వేషాలో.. షాపులోకి దూరిన గేదె.. పట్టుకోవాలని చూడగా.. ఎలా నటించిందో చూడండి..


సముద్రం మీదుగా దూసుకెళ్తున్న డేగ.. తన కాళ్లతో సింహాన్ని గట్టిగా పట్టుకుని లాక్కెళ్తోంది. సింహమేమో దాన్నుంచి విడిపించుకోవడానికి సింహం తెగ ప్రయత్నాలు చేస్తోంది. అయినా దాని వల్ల సాధ్యం కాలేదు. చూస్తుండగానే ఆ డేగ.. సింహాన్ని కోడి పిల్లలా ఎగరేసుకెళ్లింది. అయితే ఈ సీన్ చూస్తుంటే.. ఇదేదో గ్రాఫిక్స్ చేసినట్లుగా అనిపిస్తున్నా కూడా వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.

Viral Video: చెప్పులు ఆర్డర్ చేసిన యువతికి షాక్.. వస్తువు వచ్చింది కానీ.. తీక్షణంగా పరిశీలించగా..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సింహం చాలా బరువు ఉంటుంది.. దాన్ని ఎత్తుకెళ్లడం అసాధ్యం’’.. అంటూ కొందరు, ‘‘ఇది గ్రాఫిక్స్ అయినా కూడా వీడియో చాలా బాగుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2.38 లక్షలకు పైగా లైక్‌లు, 23.6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: తెలిసి తప్పు చేయడమంటే ఇదే.. రైలుకు వేలాడుతున్న యువతి.. చూస్తుండగానే..


ఇవి కూడా చదవండి..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 14 , 2024 | 10:43 AM