ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వామ్మో.. ఒళ్లు గగుర్పొడిచే సీన్.. ఇంటి పక్కన చెట్టుపై తీక్షణంగా చూడగా..

ABN, Publish Date - Jul 19 , 2024 | 08:25 PM

ఇళ్ల పరిసరలు, ఇళ్ల లోపల కొన్నిసార్లు షాకింగ్ దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఉన్నట్టుండి ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అలాగే మరికొన్నిసార్లు అనూహ్యంగా జంతువులు, విష సర్పాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి..

ఇళ్ల పరిసరలు, ఇళ్ల లోపల కొన్నిసార్లు షాకింగ్ దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఉన్నట్టుండి ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అలాగే మరికొన్నిసార్లు అనూహ్యంగా జంతువులు, విష సర్పాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇంటి పక్కన చెట్టుపై తీక్షణంగా చూడగా.. షాకింగ్ దృశ్యం కనిపించింది. 12 అడుగుల కోబ్రా కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన కర్ణాటకలో (Karnataka) చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఇంటి పక్కనే చెట్టుపై ఏదో అనుమానాస్పందంగా ఉండడంతో స్థానికులు అక్కడికి వెళ్లి చూశారు. సమీపానికి వెళ్లి చూడగా.. సుమారు 12 అడుగుల కింగ్ కోబ్రా (King Cobra) బుసలు కొడుతూ కనిపించింది.

Viral Video: పిల్లతో కలిసి నదిలోకి దిగిన తల్లి ఏనుగు.. సడన్‌గా హిప్పోల రాకతో మారిన సీన్.. చివరకు..


దీంతో వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్లకు (Snake catchers) సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ల బ‌ృందం.. ముందుగా ఓ పైపునకు క్లాత్ చుట్టేసి గోడ పక్కన సిద్ధంగా ఉంచుతారు. తర్వాత చెట్టుపై ఉన్న కింగ్ కోబ్రాను ఎంతో చాకచక్యంగా పట్టుకుని కింద ఉంచిన పైపు ద్వారా సంచిలో బంధిస్తారు. ఆ తర్వాత దాన్ని అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలేస్తారు.

Viral Video: డాన్సర్ పైశాసికత్వం.. వేదికపై కోడిని పట్టుకుని అతడు చేసిన నిర్వాకం..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. చూస్తుంటేనే ఒళ్లు జలదరిస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘రాత్రి వేళ్లల్లో సంచరించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 34 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: సింహాలను మేతకు తోలుకెళ్లిన వ్యక్తి.. చివరకు అక్కడ జరిగింది చూసి ఖంగుతిన్న జనం..

Updated Date - Jul 19 , 2024 | 10:39 PM

Advertising
Advertising
<